Exodus · chapter 40 · verse 21
Exodus 40:21 in Telugu
మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
Mandiramuloniki mandasamunu techchi kappu teranu vesi saakshyapu mandasamunu kappenu.
Exodus 40:21 in English
- King James Version (KJV)
- And he brought the ark into the tabernacle, and set up the vail of the covering, and covered the ark of the testimony; as the LORD commanded Moses.
- World English Bible (WEB)
- He brought the ark into the tabernacle, and set up the veil of the screen, and screened the ark of the covenant, as the LORD commanded Moses.
- American Standard Version (ASV)
- and he brought the ark into the tabernacle, and set up the veil of the screen, and screened the ark of the testimony; as Jehovah commanded Moses.
- Bible in Basic English (BBE)
- And he took the ark into the House, hanging up the veil before it as the Lord had given him orders.
- Darby Translation (DBY)
- And he brought the ark into the tabernacle, and hung up the veil of separation, and covered the ark of the testimony; as Jehovah had commanded Moses.
- Webster's Bible (WBS)
- And he brought the ark into the tabernacle, and set up the vail of the covering, and covered the ark of the testimony; as the LORD commanded Moses.
- Young's Literal Translation (YLT)
- and bringeth in the ark unto the tabernacle, and placeth the vail of the covering, and covereth over the ark of the testimony, as Jehovah hath commanded Moses.
Read in context
- 19మందిరముమీద గుడారమును పరచి దాని పైని గుడారపు కప్పును వేసెను.
- 20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
- 21మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
- 22మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
- 23యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
Cross references
- Exodus 40:3 నిర్గమకాండము 40:3అచ్చట నీవు సాక్ష్యపు మందసమును నిలిపి ఆ మందసమును అడ్డ తెరతో కప్పవలెను.
- Exodus 26:33 నిర్గమకాండము 26:33ఆ అడ్డతెరను ఆ కొలుకుల క్రింద తగిలించి సాక్ష్యపు మందసము అడ్డతెరలోపలికి తేవలెను. ఆ అడ్డతెర పరిశుద్ధస్థలమును అతిపరిశుద్ధస్థలమును వేరుచేయును.
- Exodus 35:12 నిర్గమకాండము 35:12మందసము దాని మోతకఱ్ఱలు, కరుణా పీఠము కప్పు తెర,
- Hebrews 10:19–20 హెబ్రీయులకు 10:19–20సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున, ఆయన రక్తమువలన పరిశుద్ధస్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగియున్నది గనుకను,