Exodus · chapter 40 · verse 22
Exodus 40:22 in Telugu
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
Mariyu yehovaa mosheku aajnyaapinchinatlu atadu pratyakshapu gudaaramulo mandiramuyokka uttara dikkuna, addateraku velupala ballanu unchi
Exodus 40:22 in English
- King James Version (KJV)
- And he put the table in the tent of the congregation, upon the side of the tabernacle northward, without the vail.
- World English Bible (WEB)
- He put the table in the Tent of Meeting, on the north side of the tabernacle, outside of the veil.
- American Standard Version (ASV)
- And he put the table in the tent of meeting, upon the side of the tabernacle northward, without the veil.
- Bible in Basic English (BBE)
- And he put the table in the Tent of meeting, on the north side outside the veil.
- Darby Translation (DBY)
- And he put the table in the tent of meeting, on the side of the tabernacle northward, outside the veil,
- Webster's Bible (WBS)
- And he put the table in the tent of the congregation, upon the side of the tabernacle northward, without the vail.
- Young's Literal Translation (YLT)
- And he putteth the table in the tent of meeting, on the side of the tabernacle northward, at the outside of the vail,
Read in context
- 20మరియు యెహోవా మోషేకు ఆజ్ఞా పించినట్లు అతడు శాసనములను తీసికొని మందసములో ఉంచి మందసమునకు మోతకఱ్ఱలను దూర్చి దానిమీద కరుణాపీఠము నుంచెను.
- 21మందిరములోనికి మందసమును తెచ్చి కప్పు తెరను వేసి సాక్ష్యపు మందసమును కప్పెను.
- 22మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారములో మందిరముయొక్క ఉత్తర దిక్కున, అడ్డతెరకు వెలుపల బల్లను ఉంచి
- 23యెహోవా సన్నిధిని దానిమీద రొట్టెలను క్రమముగా ఉంచెను.
- 24మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడుప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి
Cross references
- Exodus 26:35 నిర్గమకాండము 26:35అడ్డతెర వెలుపల బల్లను ఆ బల్లయెదుట దక్షిణపు వైపుననున్న మందిరముయొక్క యుత్తరదిక్కున దీపవృక్షమును ఉంచవలెను.
- Ephesians 3:8 ఎఫెసీయులకు 3:8దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్యసంకల్పము చొప్పున,
- John 6:53–57 యోహాను 6:53–57కావున యేసు ఇట్లనెనుమీరు మనుష్యకుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కాని, మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్యజీవము గలవాడు; అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానమునై యున్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును నేను వానియందును నిలిచియుందుము. జీవముగల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును.
- Exodus 40:24 నిర్గమకాండము 40:24మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడుప్రత్యక్షపు గుడారములో మందిరమునకు దక్షిణ దిక్కున బల్ల యెదుట దీపవృక్షమును ఉంచి