Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 40 · verse 31

Exodus 40:31 in Telugu

దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.

Daaniyodda mosheyu aharonunu atani kumaarulunu tama chetulunu kaallunu kadugukoniri.

Exodus 40:31 in English

King James Version (KJV)
And Moses and Aaron and his sons washed their hands and their feet thereat:
World English Bible (WEB)
Moses, Aaron, and his sons washed their hands and their feet there.
American Standard Version (ASV)
And Moses and Aaron and his sons washed their hands and their feet thereat;
Bible in Basic English (BBE)
In it the hands and feet of Moses and Aaron and his sons were washed,
Darby Translation (DBY)
And Moses and Aaron and his sons washed their hands and their feet out of it:
Webster's Bible (WBS)
And Moses, and Aaron, and his sons, washed their hands and their feet thereat:
Young's Literal Translation (YLT)
and Moses and Aaron and his sons have washed their hands and their feet at the same;

Read in context

  1. 29దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
  2. 30మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
  3. 31దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
  4. 32వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.
  5. 33మరియు అతడు మందిరమునకును బలిపీఠమునకును చుట్టు ఆవరణమును ఏర్పరచి ఆవరణద్వారపు తెరను వేసెను. ఆలాగున మోషే పని సంపూర్తి చేసెను.
Read all of Exodus 40

Cross references

Original words (Hebrew)

Exodus 40:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.