Exodus · chapter 40 · verse 30
Exodus 40:30 in Telugu
మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
Mariyu yehovaa mosheku aajnyaapinchinatlu atadu pratyakshapu gudaaramunakunu balipeethamunakunu madhya gangaala munu unchi prakshaalanakoraku daanilo neellu posenu.
Exodus 40:30 in English
- King James Version (KJV)
- And he set the laver between the tent of the congregation and the altar, and put water there, to wash [withal].
- World English Bible (WEB)
- He set the basin between the Tent of Meeting and the altar, and put water therein, with which to wash.
- American Standard Version (ASV)
- And he set the laver between the tent of meeting and the altar, and put water therein, wherewith to wash.
- Bible in Basic English (BBE)
- And between the altar and the Tent of meeting he put the vessel with water in it for washing.
- Darby Translation (DBY)
- And he set the laver between the tent of meeting and the altar, and put water in it for washing.
- Webster's Bible (WBS)
- And he set the laver between the tent of the congregation and the altar, and put water there, to wash [with] .
- Young's Literal Translation (YLT)
- And he putteth the laver between the tent of meeting and the altar, and putteth water there for washing,
Read in context
- 28మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు మందిర ద్వారమునకు తెరను వేసెను. అతడు ప్రత్యక్షపు గుడారపు మందిరపు ద్వారమునొద్ద దహనబలిపీఠమును ఉంచి
- 29దానిమీద దహనబలి నర్పించి నైవేద్యమును సమర్పించెను.
- 30మరియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్య గంగాళ మును ఉంచి ప్రక్షాళణకొరకు దానిలో నీళ్లు పోసెను.
- 31దానియొద్ద మోషేయు అహరోనును అతని కుమారులును తమ చేతులును కాళ్లును కడుగుకొనిరి.
- 32వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడున బలిపీఠమునకు సమీపించు నప్పుడును కడుగుకొనిరి.
Cross references
- Exodus 40:7 నిర్గమకాండము 40:7ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును మధ్యను గంగాళమును ఉంచి దానిలో నీళ్లు నింపవలెను.
- Hebrews 10:22 హెబ్రీయులకు 10:22మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానముచేసిన శరీరములు గలవారమునై యుండి, విశ్వాసవిషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి, యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్ని ధానమునకు చేరుదము.
- Ezekiel 36:25 యెహెజ్కేలు 36:25మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధజలము చల్లుదును, మీ విగ్రహములవలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసెదను.
- Exodus 38:8 నిర్గమకాండము 38:8అతడు ప్రత్యక్షపు గుడారముయొక్క ద్వారమున సేవింపవచ్చిన సేవకురాండ్ర అద్దములతో ఇత్తడి గంగాళ మును దాని ఇత్తడి పీటను చేసెను.
- Exodus 30:18–21 నిర్గమకాండము 30:18–21ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలెను. ఆ నీళ్లతో అహరోనును అతని కుమారులును తమ చేతులను కాళ్లను కడుగుకొనవలెను. వారు ప్రత్యక్షపు గుడారములోనికి వెళ్లునప్పుడును సేవచేసి యెహోవాకు హోమధూపము నర్పించుటకు బలిపీఠము నొద్దకు వచ్చునప్పుడును తాము చావక యుండునట్లు నీళ్లతో కడుగుకొనవలెను. తాము చావక యుండునట్లు తమ చేతులను కాళ్లను కడుగుకొన వలెను. అది వారికి, అనగా అతనికిని అతని సంతతికిని వారి తరతరములకు నిత్యమైన కట్టడగా నుండును.