Exodus · chapter 5 · verse 11
Exodus 5:11 in Telugu
మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.
Meeru velli meeku gaddi yekkada dorakuno akkada meere sampaadinchukonudi, ayite mee panilo nemaatramunu takkuva cheyabadadani pharo selavichchenaniri.
Exodus 5:11 in English
- King James Version (KJV)
- Go ye, get you straw where ye can find it: yet not ought of your work shall be diminished.
- World English Bible (WEB)
- Go yourselves, get straw where you can find it, for nothing of your work shall be diminished.’”
- American Standard Version (ASV)
- Go yourselves, get you straw where ye can find it: for nought of your work shall be diminished.
- Bible in Basic English (BBE)
- Go yourselves and get dry stems wherever you are able; for your work is not to be any less.
- Darby Translation (DBY)
- go ye, get yourselves straw where ye may find it; but none of your work shall be diminished.
- Webster's Bible (WBS)
- Go ye, get you straw where ye can find it: yet not aught of your work shall be diminished.
- Young's Literal Translation (YLT)
- ye — go ye, take for yourselves straw where ye find [it], for there is nothing of your service diminished.'
Read in context
- 9ఆ మనుష్యులచేత ఎక్కువ పని చేయింపవలెను, దానిలో వారు కష్టపడవలెను, అబద్ధపు మాటలను వారు లక్ష్యపెట్టకూడదనెను.
- 10కాబట్టి ప్రజలు కార్యనియామకులును వారి నాయకులును పోయి ప్రజలను చూచి నేను మీకు గడ్డి ఇయ్యను;
- 11మీరు వెళ్లి మీకు గడ్డి యెక్కడ దొరకునో అక్కడ మీరే సంపాదించుకొనుడి, అయితే మీ పనిలో నేమాత్రమును తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చెననిరి.
- 12అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్య కాలు కూర్చుటకు ఐగుప్తు దేశమందంతటను చెదిరిపోయిరి.
- 13మరియు కార్యనియామకులు వారిని త్వరపెట్టి గడ్డి ఉన్నప్పటివలెనే యేనాటిపని ఆనాడే ముగించుడనిరి.