Exodus · chapter 5 · verse 17
Exodus 5:17 in Telugu
అందుకతడు - మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు.
Andukatadu - meeru somarulu meeru somarulu anducheta memu velli yehovaaku balinarpinchutaku selavimmani meeraduguchunnaaru.
Exodus 5:17 in English
- King James Version (KJV)
- But he said, Ye [are] idle, [ye are] idle: therefore ye say, Let us go [and] do sacrifice to the LORD.
- World English Bible (WEB)
- But Pharaoh said, “You are idle! You are idle! Therefore you say, ‘Let’s go and sacrifice to the LORD.’
- American Standard Version (ASV)
- But he said, Ye are idle, ye are idle: therefore ye say, Let us go and sacrifice to Jehovah.
- Bible in Basic English (BBE)
- But he said, You have no love for work: that is why you say, Let us go and make an offering to the Lord.
- Darby Translation (DBY)
- And he said, Ye are idle, idle! therefore ye say, Let us go and sacrifice to Jehovah.
- Webster's Bible (WBS)
- But he said, Ye [are] idle, [ye are] idle: therefore ye say, Let us go, [and] do sacrifice to the LORD.
- Young's Literal Translation (YLT)
- And he saith, 'Remiss — ye are remiss, therefore ye are saying, Let us go, let us sacrifice to Jehovah;
Read in context
- 15ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసుల యెడల తమ రెందుకిట్లు జరిగించుచున్నారు?
- 16తమ దాసులకు గడ్డినియ్యరు అయితే ఇటుకలు చేయుడని మాతో చెప్పుచున్నారు; చిత్తగించుము, వారు తమరి దాసులను కొట్టుచున్నారు; అయితే తప్పిదము తమరి ప్రజలయందే యున్నదని మొఱపెట్టిరి.
- 17అందుకతడు - మీరు సోమరులు మీరు సోమరులు అందుచేత మేము వెళ్లి యెహోవాకు బలినర్పించుటకు సెలవిమ్మని మీరడుగుచున్నారు.
- 18మీరు పొండి, పనిచేయుడి, గడ్డి మీకియ్యబడదు, అయితే ఇటుకల లెక్క మీరప్పగింపక తప్పదని చెప్పెను.
- 19మీ ఇటుకల లెక్కలో నేమాత్రమును తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలెనని రాజు సెలవియ్యగా, ఇశ్రాయేలీయుల నాయకులు తాము దురవస్థలో పడియున్నట్లు తెలిసికొనిరి.
Cross references
- 2 Thessalonians 3:10–11 2 థెస్సలొనీకయులకు 3:10–11మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా. మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
- Exodus 5:8 నిర్గమకాండము 5:8అయినను వారు ఇదివరకు చేసిన యిటుకల లెక్కనే వారి మీద మోపవలెను, దానిలో ఏమాత్రమును తక్కువ చేయవద్దు; వారు సోమరులు గనుక మేము వెళ్లి మా దేవునికి బలి నర్పించుటకు సెలవిమ్మని మొఱ పెట్టుచున్నారు.
- Matthew 26:8 మత్తయి 26:8శిష్యులు చూచి కోపపడి ఈ నష్టమెందుకు?
- John 6:27 యోహాను 6:27క్షయమైన ఆహారముకొరకు కష్టపడకుడి గాని నిత్యజీవము కలుగ జేయు అక్షయమైన ఆహారముకొరకే కష్టపడుడి; మనుష్య కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రియైన దేవుడు ఆయనకు ముద్రవేసియున్నాడని చెప్పెను.