2 Thessalonians · chapter 3 · verse 10
2 Thessalonians 3:10 in Telugu
మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా.
Mariyu memu mee yodda unnappudu - evadainanu panicheya nollani yedala vaadu bhojanamu cheyakoodadani meeku aajnyaa pinchitiviు gadaa.
2 Thessalonians 3:10 in English
- King James Version (KJV)
- For even when we were with you, this we commanded you, that if any would not work, neither should he eat.
- World English Bible (WEB)
- For even when we were with you, we commanded you this: “If anyone is not willing to work, don’t let him eat.”
- American Standard Version (ASV)
- For even when we were with you, this we commanded you, If any will not work, neither let him eat.
- Bible in Basic English (BBE)
- For even when we were with you we gave you orders, saying, If any man does no work, let him not have food.
- Darby Translation (DBY)
- For also when we were with you we enjoined you this, that if any man does not like to work, neither let him eat.
- Webster's Bible (WBS)
- For even when we were with you, this we commanded you, that if any would not work, neither should he eat.
- Young's Literal Translation (YLT)
- for even when we were with you, this we did command you, that if any one is not willing to work, neither let him eat,
Read in context
- 8ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితివిు.
- 9మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు.
- 10మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు - ఎవడైనను పనిచేయ నొల్లని యెడల వాడు భోజనము చేయకూడదని మీకు ఆజ్ఞా పించితివిు గదా.
- 11మీలోకొందరు ఏ పనియు చేయక పరులజోలికి పోవుచు, అక్రమముగా నడుచుకొనుచున్నారని వినుచున్నాము.
- 12అట్టివారు నెమ్మదిగా పని చేయుచు, సొంతముగా సంపాదించుకొనిన ఆహారము భుజింపవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట వారిని ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాము.
Cross references
- Genesis 3:19 ఆదికాండము 3:19నీవు నేలకు తిరిగి చేరువరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు; ఏలయనగా నేలనుండి నీవు తీయబడితివి; నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువని చెప్పెను.
- 1 Thessalonians 4:11 1 థెస్సలొనీకయులకు 4:11సంఘమునకు వెలుపటివారి యెడల మర్యాదగా నడుచుకొనుచు, మీకేమియు కొదువ లేకుండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరులజోలికి పోక,
- Proverbs 13:4 సామెతలు 13:4సోమరి ఆశపడును గాని వాని ప్రాణమున కేమియు దొరకదు శ్రద్ధగలవారి ప్రాణము పుష్టిగా నుండును.
- Proverbs 20:4 సామెతలు 20:4విత్తులు వేయు కాలమున సోమరి దున్నడు కోతకాలమున పంటనుగూర్చి వాడు విచారించునప్పుడు వానికేమియు లేకపోవును.
- Proverbs 21:25 సామెతలు 21:25సోమరివాని చేతులు పనిచేయనొల్లవు వాని యిచ్ఛ వాని చంపును.
- Proverbs 24:30–34 సామెతలు 24:30–34సోమరివాని చేను నేను దాటి రాగా తెలివిలేనివాని ద్రాక్షతోట నేను దాటి రాగా ఇదిగో దానియందంతట ముండ్ల తుప్పలు బలిసి యుండెను. దూలగొండ్లు దాని కప్పియుండెను దాని రాతి గోడ పడియుండెను. నేను దాని చూచి యోచన చేసికొంటిని దాని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ఇంక కొంచెము నిద్ర యింక కొంచెము కునుకుపాటు పరుండుటకై యింక కొంచెము చేతులు ముడుచు కొనుట వీటివలన నీకు దరిద్రత పరుగెత్తి వచ్చును ఆయుధస్థుడు వచ్చినట్లు లేమి నీమీదికి వచ్చును.
- 1 Thessalonians 3:4 1 థెస్సలొనీకయులకు 3:4అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరెరుగుదురు.
Original words (Greek)
- For · G1063γάρ gár
- even · G2532καί kaí
- when · G3753ὅτε hóte
- were · G1510εἰμί eimí
- with · G4314πρός prós
- you · G5209ὑμᾶς hymâs
- this · G5124τοῦτο toûto
- commanded · G3853παραγγέλλω parangéllō
- you · G5213ὑμῖν hymîn
- that · G3754ὅτι hóti
- if · G1487εἰ ei
- any · G5100τὶς tìs
- would · G2309θέλω thélō
- not · G3756οὐ ou
- work · G2038ἐργάζομαι ergázomai
- neither · G3366μηδέ mēdé
- eat · G2068ἐσθίω esthíō