Exodus · chapter 7 · verse 21
Exodus 7:21 in Telugu
ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
Etiloni chepalu chachchenu, eru kampukottenu, aigupteeyulu etineellu traagaleka poyiri, aiguptudeshamandantata raktamu undenu.
Exodus 7:21 in English
- King James Version (KJV)
- And the fish that [was] in the river died; and the river stank, and the Egyptians could not drink of the water of the river; and there was blood throughout all the land of Egypt.
- World English Bible (WEB)
- The fish that were in the river died. The river became foul. The Egyptians couldn’t drink water from the river. The blood was throughout all the land of Egypt.
- American Standard Version (ASV)
- And the fish that were in the river died; and the river became foul, and the Egyptians could not drink water from the river; and the blood was throughout all the land of Egypt.
- Bible in Basic English (BBE)
- And the fish in the Nile came to destruction, and a bad smell went up from the river, and the Egyptians were not able to make use of the water of the Nile for drinking; and there was blood through all the land of Egypt.
- Darby Translation (DBY)
- And the fish that was in the river died; and the river stank, and the Egyptians could not drink the water of the river; and the blood was throughout the land of Egypt.
- Webster's Bible (WBS)
- And the fish that [was] in the river died; and the river was offensive in smell, and the Egyptians could not drink of the water of the river; and there was blood throughout all the land of Egypt.
- Young's Literal Translation (YLT)
- and the fish which [is] in the River hath died, and the River stinketh, and the Egyptians have not been able to drink water from the River; and the blood is in all the land of Egypt.
Read in context
- 19మరియు యెహోవా మోషేతో ఇట్లనెను - నీవు అహరోనుతో నీకఱ్ఱను పట్టుకొని ఐగుప్తు జలములమీద, అనగా వారి నదులమీదను వారి కాలువలమీదను, వారి చెరువుల మీదను, వారి నీటిగుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము; అవి రక్తమగును; ఐగుప్తు దేశమందంతటను మ్రానుపాత్రలలోను రాతిపాత్రలలోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను.
- 20యెహోవా ఆజ్ఞా పించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో యెదుటను అతని సేవకుల యెదుటను తన కఱ్ఱను పైకెత్తి ఏటినీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నియు రక్తముగా మార్చబడెను.
- 21ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
- 22ఐగుప్తు శకునగాండ్రుకూడ తమ మంత్రములవలన అట్లు చేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు మోషే అహరోనుల మాట వినకపోయెను.
- 23జరిగిన దానిని మనస్సున పెట్టక ఫరో తిరిగి తన యింటికి వెళ్లెను.
Cross references
Original words (Hebrew)
- fish · H1710דָּגָה dâgâh
- river · H2975יְאֹר yᵉʼôr
- died · H4191מוּת mûwth
- river · H2975יְאֹר yᵉʼôr
- stank · H887בָּאַשׁ bâʼash
- Egyptians · H4714מִצְרַיִם Mitsrayim
- could · H3201יָכֹל yâkôl
- drink · H8354שָׁתָה shâthâh
- water · H4325מַיִם mayim
- river · H2975יְאֹר yᵉʼôr
- blood · H1818דָּם dâm
- land · H776אֶרֶץ ʼerets
- Egypt · H4714מִצְרַיִם Mitsrayim