Revelation · chapter 8 · verse 9
Revelation 8:9 in Telugu
సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
Samudramuloni praanamugala jantuvulalo moodava bhaagamu chachchenu, odalalo moodava bhaagamu naashana maayenu.
Revelation 8:9 in English
- King James Version (KJV)
- And the third part of the creatures which were in the sea, and had life, died; and the third part of the ships were destroyed.
- World English Bible (WEB)
- and one third of the living creatures which were in the sea died. One third of the ships were destroyed.
- American Standard Version (ASV)
- and there died the third part of the creatures which were in the sea, [even] they that had life; and the third part of the ships was destroyed.
- Bible in Basic English (BBE)
- And destruction came on a third part of the living things which were in the sea, and on a third part of the ships.
- Darby Translation (DBY)
- and the third part of the creatures which were in the sea which had life died; and the third part of the ships were destroyed.
- Webster's Bible (WBS)
- And the third part of the creatures which were in the sea, and had life, died; and the third part of the ships were destroyed.
- Young's Literal Translation (YLT)
- and die did the third of the creatures that [are] in the sea, those having life, and the third of the ships were destroyed.
Read in context
- 7మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
- 8రెండవ దూత బూర ఊదినప్పుడు అగ్నిచేత మండుచున్న పెద్ద కొండవంటిది ఒక్కటి సముద్రములో పడ వేయబడెను. అందువలన సముద్రములో మూడవ భాగము రక్తమాయెను.
- 9సముద్రములోని ప్రాణముగల జంతువులలో మూడవ భాగము చచ్చెను, ఓడలలో మూడవ భాగము నాశన మాయెను.
- 10మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గల మీదను పడెను.
- 11ఆ నక్షత్రమునకు మాచిపత్రియని పేరు. అందువలన నీళ్లలో మూడవభాగము మాచిపత్రి యాయెను; నీళ్లు చేదై పోయినందున వాటివలన మనుష్యులలో అనేకులు చచ్చిరి.
Cross references
- Revelation 16:3 ప్రకటన 16:3రెండవ దూత తన పాత్రను సముద్రములో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటిదాయెను. అందు వలన సముద్రములో ఉన్న జీవజంతువులన్నియు చచ్చెను.
- Isaiah 2:16 యెషయా 2:16తర్షీషు ఓడలకన్నిటికిని రమ్యమైన విచిత్ర వస్తువుల కన్నిటికిని ఆ దినము నియమింపబడియున్నది.
- Revelation 8:7 ప్రకటన 8:7మొదటి దూత బూర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లును అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడెను; అందువలన భూమిలో మూడవ భాగము కాలి పోయెను, చెట్లలో మూడవ భాగమును కాలిపోయెను, పచ్చగడ్డియంతయు కాలిపోయెను.
- Revelation 8:10 ప్రకటన 8:10మూడవ దూత బూర ఊదినప్పుడు దివిటీవలె మండుచున్న యొక పెద్ద నక్షత్రము ఆకాశమునుండి రాలి నదుల మూడవ భాగముమీదను నీటిబుగ్గల మీదను పడెను.
- Revelation 8:12 ప్రకటన 8:12నాలుగవ దూత బూర ఊదినప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో మూడవ భాగము చీకటి కమ్మునట్లును, పగటిలో మూడవ భాగమున సూర్యుడు ప్రకాశింప కుండునట్లును, రాత్రిలో మూడవ భాగమున చంద్ర నక్షత్రములు ప్రకాశింపకుండునట్లును వాటిలో మూడవ భాగము కొట్టబడెను.
- Psalm 48:7 కీర్తనలు 48:7తూర్పుగాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగులగొట్టుచున్నావు.
- Zechariah 13:8 జెకర్యా 13:8దేశమంతట జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు, మూడవ భాగము వారు శేషింతురు.
- Isaiah 23:1 యెషయా 23:1తూరునుగూర్చిన దేవోక్తి తర్షీషు ఓడలారా, అంగలార్చుడి తూరు పాడైపోయెను ఇల్లయినను లేదు ప్రవేశమార్గమైనను లేదు కిత్తీయుల దేశమునుండి ఆ సంగతి వారికి వెల్లడి చేయబడెను.
- Exodus 7:21 నిర్గమకాండము 7:21ఏటిలోని చేపలు చచ్చెను, ఏరు కంపుకొట్టెను, ఐగుప్తీయులు ఏటినీళ్లు త్రాగలేక పోయిరి, ఐగుప్తుదేశమందంతట రక్తము ఉండెను.
Original words (Greek)
- And · G2532καί kaí
- part · G5154τρίτος trítos
- creatures · G2938κτίσμα ktísma
- were · G3588ὁ ho
- in · G1722ἐν en
- sea · G2281θάλασσα thálassa
- had · G2192ἔχω échō
- life · G5590ψυχή psychḗ
- died · G599ἀποθνήσκω apothnḗskō
- and · G2532καί kaí
- part · G5154τρίτος trítos
- ships · G4143πλοῖον ploîon
- destroyed · G1311διαφθείρω diaphtheírō