Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 8 · verse 14

Exodus 8:14 in Telugu

జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.

Janulu vaatini kuppalugaa chesinappudu bhoomi kampukottenu.

Exodus 8:14 in English

King James Version (KJV)
And they gathered them together upon heaps: and the land stank.
World English Bible (WEB)
They gathered them together in heaps, and the land stank.
American Standard Version (ASV)
And they gathered them together in heaps; and the land stank.
Bible in Basic English (BBE)
And they put them together in masses, and a bad smell went up from the land.
Darby Translation (DBY)
And they gathered them in heaps; and the land stank.
Webster's Bible (WBS)
And they gathered them into heaps: and the land was offensive in smell.
Young's Literal Translation (YLT)
and they heap them up together, and the land stinketh.

Read in context

  1. 12మోషే అహరోనులు ఫరో యొద్దనుండి బయలు వెళ్లినప్పుడు యెహోవా ఫరో మీదికి రాజేసిన కప్పల విషయములో మోషే అతనికొరకు మొఱ పెట్టగా
  2. 13యెహోవా మోషే మాటచొప్పున చేసెను గనుక ఇండ్లలో నేమి వెలుపల నేమి పొలములలో నేమి కప్పలు ఉండకుండ చచ్చిపోయెను.
  3. 14జనులు వాటిని కుప్పలుగా చేసినప్పుడు భూమి కంపుకొట్టెను.
  4. 15ఫరో ఉపశమనము కలుగుట చూచి యెహోవా సెలవిచ్చినట్టు తన హృదయమును కఠినపరచుకొని వారి మాట వినక పోయెను.
  5. 16అందుకు యెహోవా మోషేతో నీవు నీ కఱ్ఱ చాపి యీ దేశపు ధూళిని కొట్టుము. అది ఐగుప్తు దేశమందంత టను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి.
Read all of Exodus 8

Cross references

Original words (Hebrew)

Exodus 8:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.