Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 9 · verse 21

Exodus 9:21 in Telugu

అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.

Ayite yehovaa maata lakshyapettanivaadu tana panivaarini tana pashuvulanu polamulo undanichchenu.

Exodus 9:21 in English

King James Version (KJV)
And he that regarded not the word of the LORD left his servants and his cattle in the field.
World English Bible (WEB)
Whoever didn’t respect the LORD’s word left his servants and his livestock in the field.
American Standard Version (ASV)
and he that regarded not the word of Jehovah left his servants and his cattle in the field.
Bible in Basic English (BBE)
And he who gave no attention to the word of the Lord, kept his servants and his cattle in the field.
Darby Translation (DBY)
But he that did not regard the word of Jehovah left his bondmen and his cattle in the field.
Webster's Bible (WBS)
And he that regarded not the word of the LORD, left his servants and his cattle in the field.
Young's Literal Translation (YLT)
and he who hath not set his heart unto the word of Jehovah leaveth his servants and his cattle in the field.

Read in context

  1. 19కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రముచేయుము. ఇంటికి రప్పింపబడక పొలములో ఉండు ప్రతి మనుష్యునిమీదను జంతువు మీదను వడగండ్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను.
  2. 20ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను.
  3. 21అయితే యెహోవా మాట లక్ష్యపెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను.
  4. 22యెహోవా - నీ చెయ్యి ఆకాశమువైపు చూపుము; ఐగుప్తుదేశమందలి మనుష్యులమీదను జంతువులమీదను పొలముల కూరలన్నిటిమీదను వడగండ్లు ఐగుప్తు దేశమంతట పడునని మోషేతో చెప్పెను.
  5. 23మోషే తన కఱ్ఱను ఆకాశమువైపు ఎత్తినప్పుడు యెహోవా ఉరుములను వడగండ్లను కలుగజేయగా పిడుగులు భూమిమీద పడుచుండెను. యెహోవా ఐగుప్తుదేశముమీద వడగండ్లు కురిపించెను.
Read all of Exodus 9

Cross references

Original words (Hebrew)

Exodus 9:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.