Job · chapter 7 · verse 17
Job 7:17 in Telugu
మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?
Manushyudu epaativaadu? Atani ghanaparachanela? Atanimeeda neevu manassu nilupanela?
Job 7:17 in English
- King James Version (KJV)
- What [is] man, that thou shouldest magnify him? and that thou shouldest set thine heart upon him?
- World English Bible (WEB)
- What is man, that you should magnify him, that you should set your mind on him,
- American Standard Version (ASV)
- What is man, that thou shouldest magnify him, And that thou shouldest set thy mind upon him,
- Bible in Basic English (BBE)
- What is man, that you have made him great, and that your attention is fixed on him,
- Darby Translation (DBY)
- What is man, that thou makest much of him? and that thou settest thy heart upon him?
- Webster's Bible (WBS)
- What [is] man, that thou shouldst magnify him? and that thou shouldst set thy heart upon him?
- Young's Literal Translation (YLT)
- What [is] man that Thou dost magnify him? And that Thou settest unto him Thy heart?
Read in context
- 15కావున నేను ఉరితీయబడవలెనని కోరుచున్నానుఈ నా యెముకలను చూచుటకన్న మరణమొందుట నాకిష్టము.
- 16అవి నాకు అసహ్యములు, నిత్యము బ్రదుకుటకు నా కిష్టము లేదునా దినములు ఊపిరివలె నున్నవి, నా జోలికి రావద్దు.
- 17మనుష్యుడు ఏపాటివాడు? అతని ఘనపరచనేల? అతనిమీద నీవు మనస్సు నిలుపనేల?
- 18ప్రతి పగలు నీవతని దర్శింపనేల?ప్రతి క్షణమున నీవతని శోధింపనేల?
- 19ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటక వేయువరకు నన్ను విడిచిపెట్టవా?
Cross references
- Hebrews 2:6 హెబ్రీయులకు 2:6అయితే ఒకడు ఒక చోట ఈలాగున దృఢముగా సాక్ష్యమిచ్చుచున్నాడు - నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడే పాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
- Psalm 8:4 కీర్తనలు 8:4నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటి వాడు?నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?
- Psalm 144:3 కీర్తనలు 144:3యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏపాటివారు? నీవు వారిని ఎన్నికచేయుటకు మనష్యులు ఏపాటి వారు?
- Job 34:14–15 యోబు 34:14–15ఆయన తన మనస్సు తనమీదనే ఉంచుకొనిన యెడల తన శ్వాసనిశ్వాసములను తనయొద్దకు తిరిగి తీసికొనిన యెడల శరీరులందరు ఏకముగా నశించెదరు నరులు మరల ధూళియై పోవుదురు.
- Job 7:12 యోబు 7:12నేనొక సముద్రమునా? సముద్రములోని భుజంగమునా? నీవెందుకు నా మీద కావలి యుంచెదవు?