Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 9 · verse 31

Exodus 9:31 in Telugu

అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని

Appudu janupachetlu puvvulu poosenu, yavalachelu vennulu vesinavi ganuka janupa yavalachelunu chedagottabadenu gaani

Exodus 9:31 in English

King James Version (KJV)
And the flax and the barley was smitten: for the barley [was] in the ear, and the flax [was] bolled.
World English Bible (WEB)
The flax and the barley were struck, for the barley had ripened and the flax was blooming.
American Standard Version (ASV)
And the flax and the barley were smitten: for the barley was in the ear, and the flax was in bloom.
Bible in Basic English (BBE)
And the flax and the barley were damaged, for the barley was almost ready to be cut and the flax was in flower.
Darby Translation (DBY)
And the flax and the barley were smitten; for the barley was in the ear, and the flax was bolled.
Webster's Bible (WBS)
And the flax and the barley were smitten: for the barley [was] in the ear, and the flax [was] bolled.
Young's Literal Translation (YLT)
And the flax and the barley have been smitten, for the barley [is] budding, and the flax forming flowers,

Read in context

  1. 29మోషే అతని చూచి - నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
  2. 30అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.
  3. 31అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని
  4. 32గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.
  5. 33మోషే ఫరోను విడిచి ఆ పట్టణమునుండి బయలు వెళ్లి యెహోవావైపు తన చేతులు ఎత్తినప్పుడు ఆ ఉరుములును వడగండ్లును నిలిచిపోయెను, వర్షము భూమి మీద కురియుట మానెను.
Read all of Exodus 9

Cross references

Original words (Hebrew)

Exodus 9:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.