Skip to content
ThuthiThuthiThuthi
Exodus · chapter 9 · verse 30

Exodus 9:30 in Telugu

అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.

Ayinanu neevunu nee sevakulunu ikanu devudaina yehovaaku bhayapadarani naaku telisiyunnadanenu.

Exodus 9:30 in English

King James Version (KJV)
But as for thee and thy servants, I know that ye will not yet fear the LORD God.
World English Bible (WEB)
But as for you and your servants, I know that you don’t yet fear the LORD God.”
American Standard Version (ASV)
But as for thee and thy servants, I know that ye will not yet fear Jehovah God.
Bible in Basic English (BBE)
But as for you and your servants, I am certain that even now the fear of the Lord God will not be in your hearts.
Darby Translation (DBY)
But as to thee and thy bondmen, I know that ye do not yet fear Jehovah Elohim.
Webster's Bible (WBS)
But as for thee and thy servants, I know that ye will not yet fear the LORD God.
Young's Literal Translation (YLT)
but thou and thy servants — I have known that ye are not yet afraid of the face of Jehovah God.'

Read in context

  1. 28ఇంతమట్టుకు చాలును; ఇకను బ్రహ్మాండమైన ఉరుములు వడగండ్లు రాకుండునట్లు యెహోవాను వేడుకొనుడి, మిమ్మును పోనిచ్చెదను, మిమ్మును ఇకను నిలుపనని వారితో చెప్పగా
  2. 29మోషే అతని చూచి - నేను ఈ పట్టణమునుండి బయలు వెళ్లగానే నా చేతులు యెహోవావైపు ఎత్తెదను. ఈ ఉరుములు మానును, ఈ వడగండ్లును ఇకమీదట పడవు. అందువలన భూమి యెహోవాదని నీకు తెలియబడును.
  3. 30అయినను నీవును నీ సేవకులును ఇకను దేవుడైన యెహోవాకు భయపడరని నాకు తెలిసియున్నదనెను.
  4. 31అప్పుడు జనుపచెట్లు పువ్వులు పూసెను, యవలచేలు వెన్నులు వేసినవి గనుక జనుప యవలచేలును చెడగొట్టబడెను గాని
  5. 32గోధుమలు మెరపమొలకలు ఎదగనందున అవి చెడగొట్ట బడలేదు.
Read all of Exodus 9

Cross references

Original words (Hebrew)

Exodus 9:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.