Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 1 · verse 12

Ezekiel 1:12 in Telugu

అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మయే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను.

Avanniyu chakkagaa edutiki povuchundenu, avi venukaku tirugaka aatmaye vaipunaku povuchunduno aa vaipunake povu chundenu.

Ezekiel 1:12 in English

King James Version (KJV)
And they went every one straight forward: whither the spirit was to go, they went; [and] they turned not when they went.
World English Bible (WEB)
Each one went straight forward. Where the spirit was to go, they went. They didn’t turn when they went.
American Standard Version (ASV)
And they went every one straight forward: whither the spirit was to go, they went; they turned not when they went.
Bible in Basic English (BBE)
Every one of them went straight forward; wherever the spirit was to go they went; they went on without turning.
Darby Translation (DBY)
And they went every one straight forward: whither the Spirit was to go, they went; they turned not when they went.
Webster's Bible (WBS)
And they went every one straight forward: whither the spirit was to go, they went; [and] they turned not when they went.
Young's Literal Translation (YLT)
And each straight forward they go, whither the spirit is to go, they go, they turn not round in their going.

Read in context

  1. 10ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.
  2. 11వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.
  3. 12అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మయే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను.
  4. 13ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.
  5. 14మెరుపు తీగెలు కనబడు రీతిగా జీవులు ఇటు అటు తిరుగు చుండెను.
Read all of Ezekiel 1

Cross references

Original words (Hebrew)

Ezekiel 1:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.