Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 1 · verse 9

Ezekiel 1:9 in Telugu

వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.

Vaati rekkalu okadaaninokati kalisikonenu, e vaipunakainanu tirugaka avanniyu chakkagaa nedutiki povuchundenu.

Ezekiel 1:9 in English

King James Version (KJV)
Their wings [were] joined one to another; they turned not when they went; they went every one straight forward.
World English Bible (WEB)
Their wings were joined to one another. They didn’t turn when they went. Each one went straight forward.
American Standard Version (ASV)
their wings were joined one to another; they turned not when they went; they went every one straight forward.
Bible in Basic English (BBE)
They went without turning, every one went straight forward.
Darby Translation (DBY)
their wings were joined one to another; they turned not when they went; they went every one straight forward.
Webster's Bible (WBS)
Their wings [were] joined one to another; they turned not when they went; they went every one straight forward.
Young's Literal Translation (YLT)
joining one unto another [are] their wings, they turn not round in their going, each straight forward they go.

Read in context

  1. 7వాటి కాళ్లు చక్కగా నిలువబడినవి, వాటి అరకాళ్లు పెయ్యకాళ్లవలె ఉండెను, అవి తళతళలాడు ఇత్తడివలె ఉండెను.
  2. 8వాటి నాలుగు ప్రక్కలరెక్కల క్రింద మానవ హస్తములవంటి హస్తములుండెను, నాలుగింటికిని ముఖములును రెక్కలును ఉండెను.
  3. 9వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.
  4. 10ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.
  5. 11వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.
Read all of Ezekiel 1

Cross references

Original words (Hebrew)

Ezekiel 1:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.