Ezekiel · chapter 1 · verse 11
Ezekiel 1:11 in Telugu
వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.
Vaati mukhamulunu rekkalunu veru verugaa undenu, okkoka jeevi rekkalalo oka rekka rendava jatalo okadaanito kalisi yundenu; okkoka jata rekkalu vaati dehamulanu kappenu.
Ezekiel 1:11 in English
- King James Version (KJV)
- Thus [were] their faces: and their wings [were] stretched upward; two [wings] of every one [were] joined one to another, and two covered their bodies.
- World English Bible (WEB)
- Such were their faces. Their wings were spread out above. Two wings of each one touched another, and two covered their bodies.
- American Standard Version (ASV)
- And their faces and their wings were separate above; two [wings] of every one were joined one to another, and two covered their bodies.
- Bible in Basic English (BBE)
- And their wings were separate at the top; two of the wings of every one were joined one to another, and two were covering their bodies.
- Darby Translation (DBY)
- And their faces and their wings were parted above; two [wings] of every one were joined one to another, and two covered their bodies.
- Webster's Bible (WBS)
- Thus [were] their faces: and their wings [were] stretched upward; two [wings] of every one [were] joined one to another, and two covered their bodies.
- Young's Literal Translation (YLT)
- And their faces and their wings are separate from above, to each [are] two joining together, and two are covering their bodies.
Read in context
- 9వాటి రెక్కలు ఒకదానినొకటి కలిసికొనెను, ఏ వైపునకైనను తిరుగక అవన్నియు చక్కగా నెదుటికి పోవుచుండెను.
- 10ఆ నాలుగింటి యెదుటి ముఖరూపములు మానవ ముఖమువంటివి, కుడిపార్శ్వపు రూపములు సింహ ముఖము వంటివి. యెడమపార్శ్వపు ముఖములు ఎద్దుముఖము వంటివి. నాలుగింటికి పక్షిరాజు ముఖమువంటి ముఖములు కలవు.
- 11వాటి ముఖములును రెక్కలును వేరు వేరుగా ఉండెను, ఒక్కొక జీవి రెక్కలలో ఒక రెక్క రెండవ జతలో ఒకదానితో కలిసి యుండెను; ఒక్కొక జత రెక్కలు వాటి దేహములను కప్పెను.
- 12అవన్నియు చక్కగా ఎదుటికి పోవుచుండెను, అవి వెనుకకు తిరుగక ఆత్మయే వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవు చుండెను.
- 13ఆ జీవుల రూపములు మండుచున్న నిప్పులతోను దివిటీలతోను సమానములు; ఆ అగ్ని జీవుల మధ్యను ఇటు అటు వ్యాపించెను, ఆ అగ్ని అతికాంతిగా ఉండెను, అగ్నిలోనుండి మెరుపు బయలుదేరుచుండెను.
Cross references
- Isaiah 6:2 యెషయా 6:2ఆయనకు పైగా సెరా పులు నిలిచియుండిరి; ఒక్కొక్కరికి ఆరేసి రెక్క లుండెను. ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖ మును రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురు చుండెను.
- Ezekiel 1:23 యెహెజ్కేలు 1:23ఆ మండలమువంటి దాని క్రింది జీవుల రెక్కలలో రెండేసి యొకదానిప్రక్క ఒకటి పైకి చాప బడియుండెను; రెండేసి వాటి దేహములు కప్పుచుండెను, ఈ తట్టుననున్న జీవులకును ఆ తట్టుననున్న జీవులకును, అనగా ప్రతిజీవికిని ఆలాగున రెక్కలుండెను.
- Ezekiel 10:19 యెహెజ్కేలు 10:19కెరూబులు రెక్కలు చాచి, నేను చూచుచుండగా నేలనుండి పైకి లేచెను. అవి లేవగా చక్రములు వాటితో కూడ లేచెను, అవి యెహోవా మందిరపు తూర్పు ద్వారమునకు వచ్చి దిగి, అక్కడ నిలువగా ఇశ్రాయేలీయుల దేవుని మహిమ వాటికిపైగా నిలిచెను.
- Ezekiel 10:16 యెహెజ్కేలు 10:16కెరూబులు జరుగగా చక్రములును వాటి ప్రక్కను జరిగెను. కెరూబులు నేలనుండి లేవవలెనని రెక్కలు చాచగా ఆ చక్రములు వాటియొద్ద నుండి తొలగలేదు.
Original words (Hebrew)
- faces · H6440פָּנִים pânîym
- wings · H3671כָּנָף kânâph
- stretched · H6504פָּרַד pârad
- upward · H4605מַעַל maʻal
- two · H8147שְׁנַיִם shᵉnayim
- one · H376אִישׁ ʼîysh
- joined · H2266חָבַר châbar
- one · H376אִישׁ ʼîysh
- another · H376אִישׁ ʼîysh
- two · H8147שְׁנַיִם shᵉnayim
- covered · H3680כָּסָה kâçâh
- bodies · H1472גְּוִיָּה gᵉvîyâh