Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 11 · verse 10

Ezekiel 11:10 in Telugu

ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గముచేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.

Ishraayelu sarihaddulalogaane meeru khadgamucheta koolunatlu nenu meeku shiksha vidhimpagaa nene yehovaanani meeru telisikonduru.

Ezekiel 11:10 in English

King James Version (KJV)
Ye shall fall by the sword; I will judge you in the border of Israel; and ye shall know that I [am] the LORD.
World English Bible (WEB)
You will fall by the sword. I will judge you in the border of Israel. Then you will know that I am the LORD.
American Standard Version (ASV)
Ye shall fall by the sword; I will judge you in the border of Israel; and ye shall know that I am Jehovah.
Bible in Basic English (BBE)
You will come to your death by the sword; and I will be your judge in the land of Israel; and you will be certain that I am the Lord.
Darby Translation (DBY)
Ye shall fall by the sword; I will judge you in the borders of Israel; and ye shall know that I [am] Jehovah.
Webster's Bible (WBS)
Ye shall fall by the sword; I will judge you in the border of Israel; and ye shall know that I [am] the LORD.
Young's Literal Translation (YLT)
By the sword ye do fall, On the border of Israel I do judge you, And ye have known that I [am] Jehovah.

Read in context

  1. 8మీరు ఖడ్గమునకు భయపడుచున్నారే, నేనే మీమీదికి ఖడ్గము రప్పించెదను; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
  2. 9మరియు మీకు శిక్ష విధించి పట్టణములోనుండి మిమ్మును వెళ్లగొట్టి అన్యులచేతికి మిమ్మునప్పగించుదును.
  3. 10ఇశ్రాయేలు సరిహద్దులలోగానే మీరు ఖడ్గముచేత కూలునట్లు నేను మీకు శిక్ష విధింపగా నేనే యెహోవానని మీరు తెలిసికొందురు.
  4. 11మీరు దాని మధ్య మాంసముగా ఉండునట్లు ఈ పట్టణము మీకు పచనపాత్రగా ఉండదు; నేను ఇశ్రాయేలు సరిహద్దుల యొద్దనే మీకు శిక్ష విధింతును.
  5. 12అప్పుడు మీ చుట్టు నున్న అన్యజనుల విధుల నాచరించుటకై మీరు ఎవని కట్టడల ననుసరింపక మానితిరో యెవని విధులను ఆచరింపకపోతిరో, ఆ యెహోవానగు నేనే ఆయననని మీరు తెలిసికొందురు.
Read all of Ezekiel 11

Cross references

Original words (Hebrew)

Ezekiel 11:10 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.