Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 6 · verse 7

Ezekiel 6:7 in Telugu

మీ జనులు హతులై కూలుదురు.

Mee janulu hatulai kooluduru.

Ezekiel 6:7 in English

King James Version (KJV)
And the slain shall fall in the midst of you, and ye shall know that I [am] the LORD.
World English Bible (WEB)
The slain will fall among you, and you will know that I am the LORD.
American Standard Version (ASV)
And the slain shall fall in the midst of you, and ye shall know that I am Jehovah.
Bible in Basic English (BBE)
And the dead will be falling down among you, and you will be certain that I am the Lord.
Darby Translation (DBY)
And the slain shall fall in the midst of you, and ye shall know that I [am] Jehovah.
Webster's Bible (WBS)
And the slain shall fall in the midst of you, and ye shall know that I [am] the LORD.
Young's Literal Translation (YLT)
And fallen hath the wounded in your midst, And ye have known that I [am] Jehovah.

Read in context

  1. 5ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మలయెదుట పడవేసి, మీ యెముకలను మీ బలి పీఠములచుట్టు పారవేయుదును.
  2. 6నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును, మీ విగ్రహములు ఛిన్నా భిన్న ములగును, సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును, మీ పనులు నాశనమగును, మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును, మీ ఉన్నత స్థలములు విడువబడును,
  3. 7మీ జనులు హతులై కూలుదురు.
  4. 8అయినను మీరు ఆ యా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనులమధ్య ఉండనిచ్చెదను.
  5. 9మరియు నన్ను విసర్జించినవారి విశ్వాస ఘాతక మైన వ్యభిచారమనస్సును, విగ్రహముల ననుసరించిన వ్యభిచారదృష్టిని నేను మార్చి నాతట్టు తిరుగజేయగా, చెరపట్టబడినవారై శేషించినవారు అన్యజనులమధ్య నన్ను జ్ఞాపకము చేసికొని, తామనుసరించిన హేయకృత్యము లన్నిటినిబట్టి తాము చేసిన దుష్క్రియలను కనుగొని తమ్మును తామే అసహ్యించుకొనుచు
Read all of Ezekiel 6

Cross references

Original words (Hebrew)

Ezekiel 6:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.