Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 18 · verse 22

Ezekiel 18:22 in Telugu

అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.

Atadu chesina aparaadhamulalo okatiyu jnyaapakamuloniki raadu, atani neetinibatti atadu bradukunu.

Ezekiel 18:22 in English

King James Version (KJV)
All his transgressions that he hath committed, they shall not be mentioned unto him: in his righteousness that he hath done he shall live.
World English Bible (WEB)
None of his transgressions that he has committed will be remembered against him. In his righteousness that he has done, he shall live.
American Standard Version (ASV)
None of his transgressions that he hath committed shall be remembered against him: in his righteousness that he hath done he shall live.
Bible in Basic English (BBE)
Not one of the sins which he has done will be kept in memory against him: in the righteousness which he has done he will have life.
Darby Translation (DBY)
None of his transgressions which he hath committed shall be remembered against him; in his righteousness which he hath done shall he live.
Webster's Bible (WBS)
All his transgressions that he hath committed, they shall not be mentioned to him: in his righteousness that he hath done he shall live.
Young's Literal Translation (YLT)
All his transgressions that he hath done Are not remembered to him, In his righteousness that he hath done he liveth.

Read in context

  1. 20పాపము చేయువాడే మరణము నొందును; తండ్రియొక్క దోష శిక్షను కుమారుడు మోయుటలేదని కుమారుని దోష శిక్షను తండ్రిమోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికే చెందును.
  2. 21అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి, నా కట్టడలన్నిటిని అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించినయెడల అతడు మరణము నొందడు, అవశ్యముగా అతడు బ్రదుకును.
  3. 22అతడు చేసిన అపరాధములలో ఒకటియు జ్ఞాపకములోనికి రాదు, అతని నీతినిబట్టి అతడు బ్రదుకును.
  4. 23దుష్టులు మరణము నొందుటచేత నా కేమాత్రమైన సంతోషము కలుగునా? వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రదుకుటయే నాకు సంతోషము; ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
  5. 24అయితే నీతిపరుడు తన నీతిని విడిచి పాపము చేసి, దుష్టులు చేయు హేయక్రియలన్నిటి ప్రకారము జరిగించినయెడల అతడు బ్రదుకునా? అతడు చేసిన నీతి కార్యములు ఏమాత్రమును జ్ఞాపకములోనికి రావు, అతడు విశ్వాసఘాతకుడై చేసిన పాపమునుబట్టి మరణము నొందును.
Read all of Ezekiel 18

Cross references

Original words (Hebrew)

Ezekiel 18:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.