Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 20 · verse 25

Ezekiel 20:25 in Telugu

నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మ యము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని.

Nenu yehovaanani vaaru telisikonunatlu vaarini visma yamu nondimpavalenani anukoolamu kaani kattadalanu taamu bradukutaku prayojanakaramulu kaani vidhulanu vaarikichchitini.

Ezekiel 20:25 in English

King James Version (KJV)
Wherefore I gave them also statutes [that were] not good, and judgments whereby they should not live;
World English Bible (WEB)
Moreover also I gave them statutes that were not good, and ordinances in which they couldn’t live.
American Standard Version (ASV)
Moreover also I gave them statutes that were not good, and ordinances wherein they should not live;
Bible in Basic English (BBE)
And further, I gave them rules which were not good and orders in which there was no life for them;
Darby Translation (DBY)
And I also gave them statutes that were not good, and ordinances whereby they should not live;
Webster's Bible (WBS)
Wherefore I gave them also statutes [that were] not good, and judgments by which they should not live;
Young's Literal Translation (YLT)
And I also, I have given to them statutes not good, And judgments by which they do not live.

Read in context

  1. 23మరియు వారు నా విధుల ననుసరింపక నా కట్టడలను తృణీకరించి, నేను విధించిన విశ్రాంతిదినములను అపవిత్ర పరచి,
  2. 24తమ పితరులు పెట్టుకొనిన విగ్రహములను పూజింప గోరగా, అన్యజనులలో వారిని చెదరగొట్టి సకలదేశముల లోనికి వారిని వెళ్లగొట్టుదునని ప్రమాణము చేసితిని.
  3. 25నేను యెహోవానని వారు తెలిసికొనునట్లు వారిని విస్మ యము నొందింపవలెనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రదుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికిచ్చితిని.
  4. 26తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలి దానముల నిచ్చుటచేత తమ్మును తాము అపవిత్రపరచు కొననిచ్చితిని.
  5. 27కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీయులతో మాటలాడి ఇట్లు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ పితరులు నాయెడల అతిక్రమముచేసి నన్ను దూషించి
Read all of Ezekiel 20

Cross references

Original words (Hebrew)

Ezekiel 20:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.