Ezekiel · chapter 21 · verse 16
Ezekiel 21:16 in Telugu
ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము
Khadgamaa, siddhapadiyundumu; kudivaipu choodumu, edamavaipu tirugumu, ekkada neeku pani yunduno akkadiki tirugumu
Ezekiel 21:16 in English
- King James Version (KJV)
- Go thee one way or other, [either] on the right hand, [or] on the left, whithersoever thy face [is] set.
- World English Bible (WEB)
- Gather yourselves together. Go to the right. Set yourselves in array. Go to the left, wherever your face is set.
- American Standard Version (ASV)
- Gather thee together, go to the right, set thyself in array, go to the left, whithersoever thy face is set.
- Bible in Basic English (BBE)
- Be pointed to the right, to the left, wherever your edge is ordered.
- Darby Translation (DBY)
- Gather up [strength], go to the right hand, turn thee, go to the left, whithersoever thy face is appointed.
- Webster's Bible (WBS)
- Go thee one way or other, [either] on the right hand, [or] on the left, whithersoever thy face [is] set.
- Young's Literal Translation (YLT)
- Take possession of the right, place thyself at the left, Whither thy face is appointed.
Read in context
- 14నరపుత్రుడా, చేతులు చరచుకొనుచు సమాచారము ప్రవచింపుము, ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతముచేయునదై యున్నది, అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వాని హతము చేయునది.
- 15వారి గుండెలు కరిగిపోవునట్లును, పడద్రోయు అడ్డములు అధికములగునట్లును, వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను; అయ్యయ్యో అది తళతళలాడుచున్నది, హతము చేయుటకై అది దూయబడియున్నది.
- 16ఖడ్గమా, సిద్ధపడియుండుము; కుడివైపు చూడుము, ఎడమవైపు తిరుగుము, ఎక్కడ నీకు పని యుండునో అక్కడికి తిరుగుము
- 17నేనుకూడ నా చేతులు చరచుకొని నా క్రోధము తీర్చుకొందును; యెహోవా నగు నేనే మాట ఇచ్చి యున్నాను.
- 18మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
Cross references
- Ezekiel 21:20 యెహెజ్కేలు 21:20ఖడ్గమునకు అమ్మోనీయుల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదాదేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము.
- Genesis 13:9 ఆదికాండము 13:9ఈ దేశమంతయు నీ యెదుట నున్నదిగదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమతట్టునకు వెళ్లిన యెడల నేను కుడితట్టుకును, నీవు కుడితట్టునకు వెళ్లినయెడల నేను యెడమ తట్టునకును వెళ్లుదునని లోతుతో చెప్పగా
- Ezekiel 14:17 యెహెజ్కేలు 14:17నేను అట్టి దేశముమీదికి యుద్ధము రప్పించి ఖడ్గమును పిలిచి నీవు ఈ దేశమునందు సంచరించి మనుష్యులను పశువులను నిర్మూలము చేయుమని ఆజ్ఞ ఇచ్చిన యెడల
- Ezekiel 16:46 యెహెజ్కేలు 16:46నీ యెడమ ప్రక్కను నివసించు షోమ్రోనును దాని కుమార్తెలును నీకు అక్కలు, నీ కుడిప్రక్కను నివసించు సొదొమయు దాని కుమార్తెలును నీకు చెల్లెండ్రు.
- Ezekiel 21:4 యెహెజ్కేలు 21:4నీతిపరులేమి దుష్టులేమి యెవరును మీలో ఉండకుండ దక్షిణదిక్కు మొదలుకొని ఉత్తరదిక్కువరకు అందరిని నిర్మూలము చేయుటకై నా ఖడ్గము దాని ఒరలో నుండి బయలుదేరియున్నది.