Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 21 · verse 27

Ezekiel 21:27 in Telugu

నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.

Nenu daanini padadroyudunu padadroyudunu pada droyudunu; daani svaasthyakarta vachchuvaraku adiyu niluvadu, appudu nenu daanini atanikichchedanu.

Ezekiel 21:27 in English

King James Version (KJV)
I will overturn, overturn, overturn, it: and it shall be no [more], until he come whose right it is; and I will give it [him].
World English Bible (WEB)
I will overturn, overturn, overturn it. This also will be no more, until he comes whose right it is; and I will give it.”’
American Standard Version (ASV)
I will overturn, overturn, overturn it: this also shall be no more, until he come whose right it is; and I will give it [him].
Bible in Basic English (BBE)
I will let it be overturned, overturned, overturned: this will not be again till he comes whose right it is; and I will give it to him.
Darby Translation (DBY)
I will overturn, overturn, overturn it! This also shall be no [more], until he come whose right it is; and I will give it [to him].
Webster's Bible (WBS)
I will overturn, overturn, overturn it: and it shall be no [more] , until he cometh whose right it is; and I will give it [him] .
Young's Literal Translation (YLT)
An overturn, overturn, overturn, I make it, Also this hath not been till the coming of Him, Whose [is] the judgment, and I have given it.

Read in context

  1. 25గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది.
  2. 26ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.
  3. 27నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
  4. 28మరియు నరపుత్రుడా, నీవు ప్రవచించి ఇట్లనుము అమ్మోనీయులనుగూర్చియు, వారు చేయు నిందను గూర్చియు ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగాహతము చేయుటకు ఖడ్గము ఖడ్గమే దూయబడియున్నది, తళతళలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధచేయుటకు దూయబడియున్నది.
  5. 29శకునగాండ్రు నీకొరకు మాయా దర్శనములు చూచుచుండగను, వారు వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను, దోషసమాప్తి కాలమున శిక్షనొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కన అది నిన్ను పడ వేయును.
Read all of Ezekiel 21

Cross references

Original words (Hebrew)

Ezekiel 21:27 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.