Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 21 · verse 25

Ezekiel 21:25 in Telugu

గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది.

Gaayapadinavaadaa, dushtudaa, ishraayeleeyulaku adhipatee, doshasamaaptikaalamuna neeku teerpuvachchiyunnadi.

Ezekiel 21:25 in English

King James Version (KJV)
And thou, profane wicked prince of Israel, whose day is come, when iniquity [shall have] an end,
World English Bible (WEB)
“‘You, deadly wounded wicked one, the prince of Israel, whose day has come, in the time of the iniquity of the end,
American Standard Version (ASV)
And thou, O deadly wounded wicked one, the prince of Israel, whose day is come, in the time of the iniquity of the end,
Bible in Basic English (BBE)
And you, O evil one, wounded to death, O ruler of Israel, whose day has come in the time of the last punishment;
Darby Translation (DBY)
And thou, profane, wicked prince of Israel, whose day is come, at the time of the iniquity of the end,
Webster's Bible (WBS)
And thou, profane wicked prince of Israel, whose day is come, when iniquity [shall have] an end,
Young's Literal Translation (YLT)
And thou, wounded, wicked one, Prince of Israel, whose day hath come, In the time of the iniquity of the end!

Read in context

  1. 23ప్రమాణములు చేసికొనిన వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడును; అయితే వారు పట్టబడునట్లు వారు చేసికొనిన పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించును.
  2. 24కాబట్టి ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చు చున్నాడుమీ అతిక్రమములు బయలుపడుటవలన మీ సమస్త క్రియలలోనుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనస్సునకు తెచ్చుకొనినందునను, నేను మిమ్మును జ్ఞాపకము చేసికొనినందునను మీరు చెయ్యి చిక్కియున్నారు.
  3. 25గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతీ, దోషసమాప్తికాలమున నీకు తీర్పువచ్చియున్నది.
  4. 26ప్రభువైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుతలాటమును తీసివేయుము కిరీట మును ఎత్తుము, ఇది యికను ఇట్లుండదు. ఇకమీదట నీచుని ఘనునిగాను ఘనుని నీచునిగాను చేయుము.
  5. 27నేను దానిని పడద్రోయుదును పడద్రోయుదును పడ ద్రోయుదును; దాని స్వాస్థ్యకర్త వచ్చువరకు అదియు నిలువదు, అప్పుడు నేను దానిని అతనికిచ్చెదను.
Read all of Ezekiel 21

Cross references

Original words (Hebrew)

Ezekiel 21:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.