Skip to content
ThuthiThuthiThuthi
Haggai · chapter 2 · verse 21

Haggai 2:21 in Telugu

యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.

Yoodaadeshapu adhikaariyagu jerubbaabeluto itlanumu aakaashamunu bhoomini nenu kampimpajeyuchunnaanu.

Haggai 2:21 in English

King James Version (KJV)
Speak to Zerubbabel, governor of Judah, saying, I will shake the heavens and the earth;
World English Bible (WEB)
“Speak to Zerubbabel, governor of Judah, saying, ‘I will shake the heavens and the earth.
American Standard Version (ASV)
Speak to Zerubbabel, governor of Judah, saying, I will shake the heavens and the earth;
Bible in Basic English (BBE)
Say to Zerubbabel, ruler of Judah, I will make a shaking of the heavens and the earth,
Darby Translation (DBY)
Speak to Zerubbabel, governor of Judah, saying, I will shake the heavens and the earth;
Webster's Bible (WBS)
Speak to Zerubbabel, governor of Judah, saying, I will shake the heavens and the earth;
Young's Literal Translation (YLT)
'Speak unto Zerubbabel governor of Judah, saying: I am shaking the heavens and the earth,

Read in context

  1. 19కొట్లలో ధాన్యమున్నదా? ద్రాక్షచెట్లయినను అంజూరపుచెట్లయినను దానిమ్మచెట్లయి నను ఒలీవచెట్లయినను ఫలించకపోయెను గదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించెదను.
  2. 20మరియు ఆ నెల యిరువది నాలుగవ దినమున యెహోవా వాక్కు హగ్గయికి మరల ప్రత్యక్షమై సెల విచ్చినదేమనగా
  3. 21యూదాదేశపు అధికారియగు జెరుబ్బాబెలుతో ఇట్లనుము ఆకాశమును భూమిని నేను కంపింపజేయుచున్నాను.
  4. 22రాజ్యముల సింహాసనములను నేను క్రింద పడవేతును; అన్యజనుల రాజ్యములకు కలిగిన బలమును నాశనము చేతును; రథములను వాటిని ఎక్కిన వారిని క్రింద పడవేతును; గుఱ్ఱములును రౌతులును ఒకరి ఖడ్గముచేత ఒకరు కూలుదురు.
  5. 23నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబెలూ, నేను నిన్ను ఏర్పరచుకొనియున్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసికొని ముద్ర యుంగరముగా చేతును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
Read all of Haggai 2

Cross references

Original words (Hebrew)

Haggai 2:21 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.