Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 23 · verse 30

Ezekiel 23:30 in Telugu

నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.

Neevu anyajanulato chesina vyabhichaaramunubattiyu neevu vaari vigrahamulanu poojinchi apavitraparachukonutanu battiyu neeku ivi sambhavinchunu; nee akka pravartinchinattu neevunu pravartinchitivi ganuka adi paanamu chesina paatranu nee chetikichchedanu.

Ezekiel 23:30 in English

King James Version (KJV)
I will do these [things] unto thee, because thou hast gone a whoring after the heathen, [and] because thou art polluted with their idols.
World English Bible (WEB)
These things will be done to you because you have played the prostitute after the nations, and because you are polluted with their idols.
American Standard Version (ASV)
These things shall be done unto thee, for that thou hast played the harlot after the nations, and because thou art polluted with their idols.
Bible in Basic English (BBE)
They will do these things to you because you have been untrue to me, and have gone after the nations, and have become unclean with their images.
Darby Translation (DBY)
These things shall be done unto thee, because thou hast gone a whoring after the nations, because thou hast defiled thyself with their idols.
Webster's Bible (WBS)
I will do these [things] to thee, because thou hast gone astray after the heathen, [and] because thou art polluted with their idols.
Young's Literal Translation (YLT)
To do these things to thee, In thy going a-whoring after nations, Because thou hast been defiled with their idols,

Read in context

  1. 28ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీవు ద్వేషించినవారికిని నీ మనస్సు ఎడమైన వారికిని నిన్ను అప్పగించుచున్నాను.
  2. 29ద్వేషముచేత వారు నిన్ను బాధింతురు, నీ కష్టార్జితమంతయు పట్టుకొని నిన్ను వస్త్రహీనముగాను దిగంబరిగాను విడుతురు; అప్పుడు నీ వేశ్యాత్వమును నీ దుష్కార్యములును నీ జారత్వమును వెల్లడియగును.
  3. 30నీవు అన్యజనులతో చేసిన వ్యభిచారమునుబట్టియు నీవు వారి విగ్రహములను పూజించి అపవిత్రపరచుకొనుటను బట్టియు నీకు ఇవి సంభవించును; నీ అక్క ప్రవర్తించినట్టు నీవును ప్రవర్తించితివి గనుక అది పానము చేసిన పాత్రను నీ చేతికిచ్చెదను.
  4. 31ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నీ అక్క పానము చేసిన, లోతును వెడల్పునుగల పాత్రలోనిది నీవును పానము చేయవలెను.
  5. 32అందులో పానము చేయ వలసినది చాల యున్నది గనుక ఎగతాళియు అపహాస్యమును నీకు తటస్థించెను.
Read all of Ezekiel 23

Cross references

Original words (Hebrew)

Ezekiel 23:30 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.