Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 23 · verse 5

Ezekiel 23:5 in Telugu

ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి

Oholaa naaku pendlicheyabadinanu vyabhichaaramuchesi

Ezekiel 23:5 in English

King James Version (KJV)
And Aholah played the harlot when she was mine; and she doted on her lovers, on the Assyrians [her] neighbours,
World English Bible (WEB)
“Oholah played the prostitute when she was mine. She doted on her lovers, on the Assyrians her neighbors,
American Standard Version (ASV)
And Oholah played the harlot when she was mine; and she doted on her lovers, on the Assyrians [her] neighbors,
Bible in Basic English (BBE)
And Oholah was untrue to me when she was mine; she was full of desire for her lovers, even for the Assyrians, her neighbours,
Darby Translation (DBY)
And Oholah played the harlot when she was mine; and she lusted after her lovers, after the Assyrians [her] neighbours,
Webster's Bible (WBS)
And Aholah played the harlot when she was mine; and she doted on her lovers, on the Assyrians [her] neighbors.
Young's Literal Translation (YLT)
And go a-whoring doth Aholah under Me, And she doteth on her lovers, On the neighbouring Assyrians,

Read in context

  1. 3వీరు ఐగుప్తుదేశములో జారత్వము చేసిరి, ¸యౌవనకాలమందే జారత్వము చేయుచు వచ్చిరి, అక్కడ వారికి ఆలింగనమాయెను, అక్కడ వారి కన్యాకాలపు చనులను పురుషులు నలిపిరి.
  2. 4వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.
  3. 5ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి
  4. 6తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.
  5. 7అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.
Read all of Ezekiel 23

Cross references

Original words (Hebrew)

Ezekiel 23:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.