Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 23 · verse 6

Ezekiel 23:6 in Telugu

తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.

Tana vitakaandrameeda bahugaa aasha pettukoni, dhoomravarnamugala vastramulu dharinchukonina sainyaadhipatulunu adhikaarulunu andamugala ¸yauvanulunu gurramulekku rautulunu agu ashtooruvaarini mohinchenu.

Ezekiel 23:6 in English

King James Version (KJV)
[Which were] clothed with blue, captains and rulers, all of them desirable young men, horsemen riding upon horses.
World English Bible (WEB)
who were clothed with blue—governors and rulers, all of them desirable young men, horsemen riding on horses.
American Standard Version (ASV)
who were clothed with blue, governors and rulers, all of them desirable young men, horsemen riding upon horses.
Bible in Basic English (BBE)
Who were clothed in blue, captains and rulers, all of them young men to be desired, horsemen seated on horses.
Darby Translation (DBY)
clothed with blue, governors and rulers, all of them attractive young men, horsemen riding upon horses.
Webster's Bible (WBS)
[Who were] clothed with blue, captains and rulers, all of them desirable young men, horsemen riding upon horses.
Young's Literal Translation (YLT)
Clothed with blue — governors and prefects, Desirable young men all of them, Horsemen, riding on horses,

Read in context

  1. 4వారిలో పెద్దదాని పేరు ఒహొలా, ఆమె సహోదరి పేరు ఒహొలీబా. వీరు నాకు పెండ్లి చేయబడినవారై కుమారులను కుమార్తెలను కనిరి ఒహొలాయను పేరు షోమ్రోనునకును, ఒహొలీబాయను పేరు యెరూషలేమునకును చెందుచున్నవి.
  2. 5ఒహొలా నాకు పెండ్లిచేయబడినను వ్యభిచారముచేసి
  3. 6తన విటకాండ్రమీద బహుగా ఆశ పెట్టుకొని, ధూమ్రవర్ణముగల వస్త్రములు ధరించుకొనిన సైన్యాధిపతులును అధికారులును అందముగల ¸యౌవనులును గుఱ్ఱములెక్కు రౌతులును అగు అష్టూరువారిని మోహించెను.
  4. 7అది కాముకురాలిరీతిగా అష్షూరువారిలో ముఖ్యులగు వారందరియెదుట తిరుగుచు, వారందరితో వ్యభిచరించుచు, వారు పెట్టుకొనిన విగ్రహములన్నిటిని పూజించుచు, అపవిత్రురాలాయెను.
  5. 8మరియు ఐగుప్తులో నేర్చుకొనిన జారత్వమును ఇది మానకయుండెను, అచ్చటనే దాని ¸యౌవనమందే పురుషులు దానితో శయనించిరి, దాని చనులను ఆలింగనము చేసిరి, కాముకులై దానితో విశేషముగా వ్యభిచారము చేసిరి.
Read all of Ezekiel 23

Cross references

Original words (Hebrew)

Ezekiel 23:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.