Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 24 · verse 22

Ezekiel 24:22 in Telugu

అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.

Appudu nenu chesinatlu meerunu cheyuduru, mee pedavulu moosikonakayunduru, janula aahaaramunu meeru bhujimpakayunduru.

Ezekiel 24:22 in English

King James Version (KJV)
And ye shall do as I have done: ye shall not cover [your] lips, nor eat the bread of men.
World English Bible (WEB)
You will do as I have done. You won’t cover your lips or eat mourner’s bread.
American Standard Version (ASV)
And ye shall do as I have done: ye shall not cover your lips, nor eat the bread of men.
Bible in Basic English (BBE)
And you will do as I have done, not covering your lips or taking the food of those in grief.
Darby Translation (DBY)
And ye shall do as I have done: ye shall not cover the beard, neither eat the bread of men;
Webster's Bible (WBS)
And ye shall do as I have done: ye shall not cover [your] lips, nor eat the bread of men.
Young's Literal Translation (YLT)
And ye have done as I have done, On the upper lip ye are not covered, And bread of men ye do not eat.

Read in context

  1. 20నేను వారితో ఇట్లంటిని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను.
  2. 21ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చట గాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.
  3. 22అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.
  4. 23మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.
  5. 24యెహెజ్కేలు మీకు సూచనగా ఉండును, అతడు చేసినదంతటి ప్రకారము మీరును చేయుదురు, ఇది సంభవించునప్పుడు నేను ప్రభువైన యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
Read all of Ezekiel 24

Cross references

Original words (Hebrew)

Ezekiel 24:22 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.