Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 24 · verse 20

Ezekiel 24:20 in Telugu

నేను వారితో ఇట్లంటిని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను.

Nenu vaarito itlantini yehovaa vaakku naaku pratyakshamai yeelaagu sela vichchenu.

Ezekiel 24:20 in English

King James Version (KJV)
Then I answered them, The word of the LORD came unto me, saying,
World English Bible (WEB)
Then I said to them, “The LORD’s word came to me, saying,
American Standard Version (ASV)
Then I said unto them, The word of Jehovah came unto me, saying,
Bible in Basic English (BBE)
Then I said to them, The word of the Lord came to me, saying,
Darby Translation (DBY)
And I said to them, The word of Jehovah came unto me, saying,
Webster's Bible (WBS)
Then I answered them, the word of the LORD came to me, saying,
Young's Literal Translation (YLT)
And I say unto them, 'A word of Jehovah hath been unto me, saying:

Read in context

  1. 18ఉదయమందు జనులకు నేను ప్రకటించితిని, సాయంతనమున నా భార్య చనిపోగా ఆయన నా కాజ్ఞాపించినట్లు మరునాటి ఉదయమున నేను చేసితిని.
  2. 19నీవు చేసినవాటివలన మేము తెలిసికొనవలసిన సంగతి నీవు మాతో చెప్పవా అని జనులు నన్నడుగగా
  3. 20నేను వారితో ఇట్లంటిని యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెల విచ్చెను.
  4. 21ఇశ్రాయేలీయులకు నీవీలాగున ప్రకటింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా మీకు అతిశయాస్పదముగాను, మీ కన్నులకు ముచ్చట గాను, మీ మనస్సునకు ఇష్టముగాను ఉన్న నా పరిశుద్ధ స్థలమును నేను చెరపబోవుచున్నాను, మీరు వెనుక విడిచిన మీ కుమారులును కుమార్తెలును అక్కడనే ఖడ్గముచేత కూలుదురు.
  5. 22అప్పుడు నేను చేసినట్లు మీరును చేయుదురు, మీ పెదవులు మూసికొనకయుందురు, జనుల ఆహారమును మీరు భుజింపకయుందురు.
Read all of Ezekiel 24

Original words (Hebrew)

Ezekiel 24:20 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.