Isaiah · chapter 23 · verse 7
Isaiah 23:7 in Telugu
నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?
Neeku santoshamu kalugajesina pattanamidenaa? Praacheena kaalamunanundina pattanamidenaa? Paradeshanivaasamucheyutaku dooraprayaanamuchesina didenaa?
Isaiah 23:7 in English
- King James Version (KJV)
- [Is] this your joyous [city], whose antiquity [is] of ancient days? her own feet shall carry her afar off to sojourn.
- World English Bible (WEB)
- Is this your joyous city, whose antiquity is of ancient days, whose feet carried her far away to travel?
- American Standard Version (ASV)
- Is this your joyous [city], whose antiquity is of ancient days, whose feet carried her afar off to sojourn?
- Bible in Basic English (BBE)
- Is this the town which was full of joy, whose start goes back to times long past, whose wanderings took her into far-off countries?
- Darby Translation (DBY)
- Is this your joyous [city], whose antiquity is of ancient days? Her feet shall carry her afar off to sojourn.
- Webster's Bible (WBS)
- [Is] this your joyous [city] , whose antiquity [is] of ancient days? her own feet shall carry her far off to sojourn.
- Young's Literal Translation (YLT)
- Is this your exulting one? From the days of old [is] her antiquity, Carry her do her own feet afar off to sojourn.
Read in context
- 5ఆ వర్తమానము ఐగుప్తీయులు విని తూరును గూర్చి మిక్కిలి దుఃఖింతురు.
- 6తర్షీషునకు వెళ్లుడి సముద్రతీరవాసులారా, అంగ లార్చుడి.
- 7నీకు సంతోషము కలుగజేసిన పట్టణమిదేనా? ప్రాచీన కాలముననుండిన పట్టణమిదేనా? పరదేశనివాసముచేయుటకు దూరప్రయాణముచేసిన దిదేనా?
- 8దాని వర్తకులు రాజసమానులు దాని వ్యాపారులు భూనివాసులలో ఘనులు కిరీటముల నిచ్చుచుండు తూరుకు ఈలాగు చేయ నెవడు ఉద్దేశించెను?
- 9సర్వసౌందర్య గర్వాతిశయమును అపవిత్రపరచుట కును భూమిమీదనున్న సర్వఘనులను అవమానపరచుటకును సైన్యములకధిపతియగు యెహోవా ఈలాగు చేయ నుద్దేశించెను.
Cross references
- Isaiah 22:2 యెషయా 22:2ఏమివచ్చి నీలోనివారందరు మేడలమీది కెక్కి యున్నారు? అల్లరితో నిండి కేకలువేయు పురమా, ఉల్లాసముతో బొబ్బలు పెట్టు దుర్గమా, నీలో హతులైనవారు ఖడ్గముచేత హతముకాలేదు యుద్ధములో వధింపబడలేదు.
- Ecclesiastes 10:7 ప్రసంగి 10:7పనివారు గుఱ్ఱముల మీద కూర్చుండుటయు అధిపతులు సేవకులవలె నేలను నడుచుటయు నాకగపడెను.
- Isaiah 47:1–2 యెషయా 47:1–2కన్యకయైన బబులోనూ, క్రిందికి దిగి మంటిలో కూర్చుండుము కల్దీయుల కుమారీ, సింహాసనము లేకయే నేలమీద కూర్చుండుము నీవు మృదువువనియైనను సుకుమారివనియైనను జనులు ఇకమీదట చెప్పరు. తిరుగటిదిమ్మలు తీసికొని పిండి విసరుము నీ ముసుకు పారవేయుము కాలిమీద జీరాడు వస్త్రము తీసివేయుము కాలిమీది బట్ట తీసి నదులు దాటుము.
- Joshua 19:29 యెహోషువ 19:29అక్కడనుండి ఆ సరిహద్దు రామావరకును కోటగల సోరను పట్టణమువరకును వ్యాపించి అక్కడనుండి తిరిగి హోసా వరకు సాగి అక్కడనుండి అక్జీబు సరిహద్దునుపట్టి సముద్రమువరకు సాగెను.
- Isaiah 32:13 యెషయా 32:13నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనందగృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలురక్కసి చెట్లును పెరుగును. పైనుండి మనమీద ఆత్మ కుమ్మరింపబడువరకు