Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 26 · verse 18

Ezekiel 26:18 in Telugu

ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలు చున్నవి.

Ippudu neevu koolinanduna dveepamulu kampinchuchunnavi, neevu vellipovuta choochi samudradveepamulu kadalu chunnavi.

Ezekiel 26:18 in English

King James Version (KJV)
Now shall the isles tremble in the day of thy fall; yea, the isles that [are] in the sea shall be troubled at thy departure.
World English Bible (WEB)
Now the islands will tremble in the day of your fall. Yes, the islands that are in the sea will be dismayed at your departure.’
American Standard Version (ASV)
Now shall the isles tremble in the day of thy fall; yea, the isles that are in the sea shall be dismayed at thy departure.
Bible in Basic English (BBE)
Now the sea-lands will be shaking in the day of your fall; and all the ships on the sea will be overcome with fear at your going.
Darby Translation (DBY)
Now shall the isles tremble in the day of thy fall; and the isles that are in the sea shall be troubled at thy departure.
Webster's Bible (WBS)
Now shall the isles tremble in the day of thy fall; yes, the isles that [are] in the sea shall be disturbed at thy departure.
Young's Literal Translation (YLT)
Now they tremble, is it not the day of thy fall? Troubled have been the isles that [are] in the sea, at thine outgoing.

Read in context

  1. 16సముద్రపు అధిపతులందరును తమ సింహాసనములమీదనుండి దిగి, తమ చొక్కాయి లను విచిత్రమైన వస్త్రములను తీసివేసి, దిగులుపడిన వారై నేలను కూర్చుండి గడగడ వణకుచు నిన్ను చూచి విస్మయపడుదురు.
  2. 17వారు నిన్నుగూర్చి అంగలార్పు వచన మెత్తి ఈలాగున అందురుసముద్ర నివాసమైనదానా, ఖ్యాతినొందిన పట్ణణమా, నీవెట్లు నాశనమైతివి? సముద్ర ప్రయాణము చేయుటవలన దానికిని దాని నివాసులకును బలము కలిగెను, సముద్రవాసులందరిని భీతిల్లచేసినది ఇదే.
  3. 18ఇప్పుడు నీవు కూలినందున ద్వీపములు కంపించుచున్నవి, నీవు వెళ్లిపోవుట చూచి సముద్రద్వీపములు కదలు చున్నవి.
  4. 19ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా నివాసులులేని పట్టణములవలెనే నేను నిన్ను పాడుచేయునప్పుడు మహా సముద్రము నిన్ను ముంచునట్లుగా నీ మీదికి నేను అగాధజలములను రప్పించెదను, పురాతన కాలమందు పాతాళములోనికి దిగిపోయినవారియొద్ద నీ వుండునట్లు నేను నిన్ను పడవేసి, నీవు జనములేని దాన వగుటకై పురాతనకాలములో పాడైన జనులయొద్ద భూమి క్రిందనున్న స్థలములలో నీకు నివాసము నిర్ణయింతును, పాతాళములోనికి దిగి పోవువారితో కూడ నిన్ను నివసింప జేసెదను.
  5. 20మరియు సజీవులు నివసించు భూమిమీద నేను మహాఘనకార్యము కలుగజేతును;
Read all of Ezekiel 26

Cross references

Original words (Hebrew)

Ezekiel 26:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.