Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 26 · verse 6

Ezekiel 26:6 in Telugu

బయటి పొలములో నున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.

Bayati polamulo nunna daani kumaartelu kattipaalaguduru, appudu nenu yehovaanai yunnaanani vaaru telisikonduru.

Ezekiel 26:6 in English

King James Version (KJV)
And her daughters which [are] in the field shall be slain by the sword; and they shall know that I [am] the LORD.
World English Bible (WEB)
Her daughters who are in the field will be slain with the sword. Then they will know that I am the LORD.’
American Standard Version (ASV)
And her daughters that are in the field shall be slain with the sword: and they shall know that I am Jehovah.
Bible in Basic English (BBE)
And her daughters in the open country will be put to the sword: and they will be certain that I am the Lord.
Darby Translation (DBY)
And her daughters that are in the field shall be slain by the sword; and they shall know that I [am] Jehovah.
Webster's Bible (WBS)
And her daughters who [are] in the field shall be slain by the sword; and they shall know that I [am] the LORD.
Young's Literal Translation (YLT)
And her daughters who [are] in the field, by sword they are slain, And they have known that I [am] Jehovah,

Read in context

  1. 4వారు వచ్చి తూరుయొక్క ప్రాకారములను కూల్చి దాని కోటలను పడగొట్టుదురు, నేను దానిమీదనున్న మంటిని తుడిచి వేయుదును, దానిని వట్టిబండగా చేసెదను.
  2. 5సముద్రము దాని నావరించును, అది వలలు పరచుటకు చోటగును, నేనేమాట యిచ్చితిని, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు అది జనములకు దోపుడుసొమ్మగును.
  3. 6బయటి పొలములో నున్న దాని కుమార్తెలు కత్తిపాలగుదురు, అప్పుడు నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
  4. 7ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రారాజగు బబులోనురాజైన నెబుకద్రెజరును నేను తూరుపట్టణము మీదికి రప్పించుచున్నాను, అతడు గుఱ్ఱములతోను రథములతోను రౌతులతోను గుంపులు గుంపులుగానున్న సైన్యముతోను ఉత్తరదిక్కునుండివచ్చి
  5. 8బయటిపొలము లోని నీ కుమార్తెలను ఖడ్గముతో చంపి, నీ కెదురుగా బురుజులు కట్టించి దిబ్బవేయించి నీ కెదురుగా డాలు నెత్తును.
Read all of Ezekiel 26

Cross references

Original words (Hebrew)

Ezekiel 26:6 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.