Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 25 · verse 11

Ezekiel 25:11 in Telugu

నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.

Nenu yehovaanai yunnaanani moyaabeeyulu telisikonunatlu neneelaaguna vaariki shiksha vidhintunu.

Ezekiel 25:11 in English

King James Version (KJV)
And I will execute judgments upon Moab; and they shall know that I [am] the LORD.
World English Bible (WEB)
I will execute judgments on Moab. Then they will know that I am the LORD.”
American Standard Version (ASV)
and I will execute judgments upon Moab; and they shall know that I am Jehovah.
Bible in Basic English (BBE)
And I will be the judge of Moab; and they will see that I am the Lord.
Darby Translation (DBY)
and I will execute judgments upon Moab, and they shall know that I [am] Jehovah.
Webster's Bible (WBS)
And I will execute judgments upon Moab; and they shall know that I [am] the LORD.
Young's Literal Translation (YLT)
And in Moab I do judgments, And they have known that I [am] Jehovah.

Read in context

  1. 9తూర్పుననున్న వారిని రప్పించి, దేశమునకు భూషణముగానున్న పొలిమేర పురములగు బేత్యేషీమోతును బయల్మెయోనును కిర్యతాయిమును మోయాబీయుల సరిహద్దులోగానున్న పట్టణములన్నిటిని, అమ్మోనీయులనందరిని వారికి స్వాస్థ్యముగా అప్పగింతును;
  2. 10జనములలో అమ్మోనీయులు ఇకను జ్ఞాపకమునకు రారు.
  3. 11నేను యెహోవానై యున్నానని మోయాబీయులు తెలిసికొనునట్లు నేనీలాగున వారికి శిక్ష విధింతును.
  4. 12మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు ఎదోమీయులు యూదావారిమీద పగతీర్చు కొనుచున్నారు, తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి గనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
  5. 13ఎదోముమీద నా చెయ్యిచాపి, మనుష్యులేమి పశువు లేమి దానిలో నుండకుండ నేను సమస్తమును నిర్మూలము చేయుదును, తేమాను పట్టణము మొదలుకొని నేను దాని పాడు చేయుదును, దదానువరకు జనులందరును ఖడ్గముచేత కూలుదురు.
Read all of Ezekiel 25

Cross references

Original words (Hebrew)

Ezekiel 25:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.