Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 28 · verse 15

Ezekiel 28:15 in Telugu

నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.

Neevu niyamimpabadina dinamu modalukoni paapamu neeyandu kanabadu varaku pravartanavishayamulo neevu yathaarthavantudavugaa untivi.

Ezekiel 28:15 in English

King James Version (KJV)
Thou [wast] perfect in thy ways from the day that thou wast created, till iniquity was found in thee.
World English Bible (WEB)
You were perfect in your ways from the day that you were created, until unrighteousness was found in you.
American Standard Version (ASV)
Thou wast perfect in thy ways from the day that thou wast created, till unrighteousness was found in thee.
Bible in Basic English (BBE)
There has been no evil in your ways from the day when you were made, till sin was seen in you.
Darby Translation (DBY)
Thou wast perfect in thy ways, from the day that thou wast created, till unrighteousness was found in thee.
Webster's Bible (WBS)
Thou [wast] perfect in thy ways from the day that thou wast created, till iniquity was found in thee.
Young's Literal Translation (YLT)
Perfect [art] thou in thy ways, From the day of thy being produced, Till perversity hath been found in thee.

Read in context

  1. 13దేవుని తోటయగు ఏదెనులో నీవుంటివి, మాణిక్యము గోమేధికము సూర్యకాంతమణి రక్తవర్ణపురాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్మములతోను బంగారముతోను నీవు అలంకరింపబడి యున్నావు; నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి.
  2. 14అభిషేకము నొందిన కెరూబువై యొక ఆశ్రయముగా నీవుంటివి; అందుకే నేను నిన్ను నియమించితిని. దేవునికి ప్రతిష్ఠింపబడిన పర్వతముమీద నీవుంటివి, కాలుచున్న రాళ్లమధ్యను నీవు సంచరించుచుంటివి.
  3. 15నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీయందు కనబడు వరకు ప్రవర్తనవిషయములో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి.
  4. 16అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకముచేత లోలోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయుచు వచ్చితివి గనుక దేవుని పర్వతముమీద నీవుండ కుండ నేను నిన్ను అపవిత్రపరచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబూ, కాలుచున్న రాళ్లమధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనము చేసితిని.
  5. 17నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై, నీ తేజస్సు చూచు కొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి, కావున నేను నిన్ను నేలను పడవేసెదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను.
Read all of Ezekiel 28

Cross references

Original words (Hebrew)

Ezekiel 28:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.