Skip to content
ThuthiThuthiThuthi
1 Kings · chapter 4 · verse 29

1 Kings 4:29 in Telugu

దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివే చనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను

Devudu jnyaanamunu buddhini varnimpa shakyamu kaani vive chanagala manassunu solomonunaku dayachesenu

1 Kings 4:29 in English

King James Version (KJV)
And God gave Solomon wisdom and understanding exceeding much, and largeness of heart, even as the sand that [is] on the sea shore.
World English Bible (WEB)
God gave Solomon abundant wisdom, understanding, and breadth of mind like the sand that is on the seashore.
American Standard Version (ASV)
And God gave Solomon wisdom and understanding exceeding much, and largeness of heart, even as the sand that is on the sea-shore.
Bible in Basic English (BBE)
And God gave Solomon a great store of wisdom and good sense, and a mind of wide range, as wide as the sand by the seaside.
Darby Translation (DBY)
And God gave Solomon wisdom and very great understanding and largeness of heart, even as the sand that is on the sea-shore.
Webster's Bible (WBS)
And God gave Solomon great wisdom and understanding, and largeness of heart, even as the sand that [is] on the sea-shore.
Young's Literal Translation (YLT)
And God giveth wisdom to Solomon, and understanding, very much, and breadth of heart, as the sand that [is] on the edge of the sea;

Read in context

  1. 27మరియు రాజైన సొలొ మోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్లయొద్దకు వచ్చిన వారికందరికిని ఏమియు తక్కువకాకుండ అధికారు లలో ఒకడు తాను నియమింపబడిన మాసమునుబట్టి ఆహా రము సంగ్రహముచేయుచు వచ్చెను.
  2. 28మరియు గుఱ్ఱ ములును పాటుపశువులును ఉన్న ఆయాస్థలములకు ప్రతి వాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను.
  3. 29దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివే చనగల మనస్సును సొలొమోనునకు దయచేసెను
  4. 30గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పుదేశ స్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై యుండెను.
  5. 31అతడు సమస్తమైన వారికంటెను, ఎజ్రా హీయుడైన ఏతానుకంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్ద అను వారికంటెను జ్ఞానవంతుడై యుండెను గనుక అతని కీర్తిచుట్టునున్న జనము లన్నిటిలో వ్యాపితమాయెను.
Read all of 1 Kings 4

Cross references

Original words (Hebrew)

1 Kings 4:29 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.