Ezekiel · chapter 29 · verse 1
Ezekiel 29:1 in Telugu
పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
Padiyava sanvatsaramu padiyava nela pandrendava dinamuna yehovaa vaakku naaku pratyakshamai yeelaagu selavichchenu
Ezekiel 29:1 in English
- King James Version (KJV)
- In the tenth year, in the tenth [month], in the twelfth [day] of the month, the word of the LORD came unto me, saying,
- World English Bible (WEB)
- In the tenth year, in the tenth month, on the twelfth day of the month, the LORD’s word came to me, saying,
- American Standard Version (ASV)
- In the tenth year, in the tenth [month], in the twelfth [day] of the month, the word of Jehovah came unto me, saying,
- Bible in Basic English (BBE)
- In the tenth year, in the tenth month, on the twelfth day of the month, the word of the Lord came to me, saying,
- Darby Translation (DBY)
- In the tenth year, in the tenth [month], on the twelfth of the month, the word of Jehovah came unto me, saying,
- Webster's Bible (WBS)
- In the tenth year, in the tenth [month] , in the twelfth [day] of the month, the word of the LORD came to me, saying,
- Young's Literal Translation (YLT)
- In the tenth year, in the tenth [month], in the twelfth of the month, hath a word of Jehovah been unto me, saying,
Read in context
- 1పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- 2నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
- 3ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;
Cross references
- Ezekiel 26:1 యెహెజ్కేలు 26:1మరియు పదకొండవ సంవత్సరము నెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
- Ezekiel 29:17 యెహెజ్కేలు 29:17ఇరువదియేడవ సంవత్సరము మొదటినెల మొదటి దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను.
- Ezekiel 20:1 యెహెజ్కేలు 20:1ఏడవ సంవత్సరము అయిదవ నెల పదియవ దినమున ఇశ్రాయేలీయుల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణచేయుటకై నా యొద్దకు వచ్చి నా యెదుట కూర్చుండియుండగా
- Ezekiel 1:2 యెహెజ్కేలు 1:2యెహోయాకీను చెరపట్టబడిన అయిదవ సంవత్సరము ఆ నెలలో అయిదవ దినమున కల్దీయుల దేశమందున్న కెబారు నదీప్రదేశమున యెహోవా వాక్కు బూజీ కుమారుడును
- Ezekiel 40:1 యెహెజ్కేలు 40:1మనము చెరలోనికి వచ్చిన యిరువదియైదవ సంవత్సరము మొదటి నెల పదియవ దినమున, అనగా పట్టణము కొల్లపోయిన పదునాలుగవ సంవత్సరమున ఆ దినముననే యెహోవా హస్తము నా మీదికి రాగా ఆయన నన్ను పట్టణమునకు తోడుకొని పోయెను.
- Ezekiel 8:1 యెహెజ్కేలు 8:1ఆరవ సంవత్సరము ఆరవ నెల అయిదవ దినమున నేను నా యింట కూర్చునియుండగాను యూదా పెద్దలు నా యెదుట కూర్చుండియుండగాను ప్రభువైన యెహోవా హస్తము నామీదికి వచ్చెను.