Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 29 · verse 2

Ezekiel 29:2 in Telugu

నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా

Naraputrudaa, nee mukhamunu aigupturaajaina pharovaipu trippukoni atanigoorchiyu aiguptu desha mantatinigoorchiyu ee samaachaarametti pravachimpumu prabhuvagu yehovaa selavichchunademanagaa

Ezekiel 29:2 in English

King James Version (KJV)
Son of man, set thy face against Pharaoh king of Egypt, and prophesy against him, and against all Egypt:
World English Bible (WEB)
“Son of man, set your face against Pharaoh king of Egypt, and prophesy against him and against all Egypt.
American Standard Version (ASV)
Son of man, set thy face against Pharaoh king of Egypt, and prophesy against him, and against all Egypt;
Bible in Basic English (BBE)
Son of man, let your face be turned against Pharaoh, king of Egypt, and be a prophet against him and against all Egypt:
Darby Translation (DBY)
Son of man, set thy face against Pharaoh king of Egypt, and prophesy against him, and against the whole of Egypt;
Webster's Bible (WBS)
Son of man, set thy face against Pharaoh king of Egypt, and prophesy against him, and against all Egypt:
Young's Literal Translation (YLT)
'Son of man, set thy face against Pharaoh king of Egypt, and prophesy concerning him, and concerning Egypt — all of it.

Read in context

  1. 1పదియవ సంవత్సరము పదియవ నెల పండ్రెండవ దినమున యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను
  2. 2నరపుత్రుడా, నీ ముఖమును ఐగుప్తురాజైన ఫరోవైపు త్రిప్పుకొని అతనిగూర్చియు ఐగుప్తు దేశ మంతటినిగూర్చియు ఈ సమాచారమెత్తి ప్రవచింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా
  3. 3ఐగుప్తు రాజైన ఫరో, నైలునదిలో పండుకొనియున్న పెద్దమొసలీ, నేను నీకు విరోధిని; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే;
  4. 4నేను నీ దవుడలకు గాలములు తగిలించి, నీ నదులలోనున్న చేపలను నీ పొలుసులకు అంటజేసి, నైలులోనుండి నిన్నును నీ పొలుసులకు అంటిన నైలు చేపలన్నిటిని బయటికి లాగెదను.
Read all of Ezekiel 29

Cross references

Original words (Hebrew)

Ezekiel 29:2 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.