Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 30 · verse 15

Ezekiel 30:15 in Telugu

ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను

Aiguptunaku kotagaa nunna seenumeeda naa krodhamu kummarinchedanu, noloni janasamoohamunu nirmoolamu chesedanu

Ezekiel 30:15 in English

King James Version (KJV)
And I will pour my fury upon Sin, the strength of Egypt; and I will cut off the multitude of No.
World English Bible (WEB)
I will pour my wrath on Sin, the stronghold of Egypt. I will cut off the multitude of No.
American Standard Version (ASV)
And I will pour my wrath upon Sin, the stronghold of Egypt; and I will cut off the multitude of No.
Bible in Basic English (BBE)
I will let loose my wrath on Sin, the strong place of Egypt, cutting off the mass of the people of No.
Darby Translation (DBY)
And I will pour my fury upon Sin, the stronghold of Egypt; and I will cut off the multitude of No.
Webster's Bible (WBS)
And I will pour my fury upon Sin, the strength of Egypt; and I will cut off the multitude of No.
Young's Literal Translation (YLT)
And I have poured out My fury on Sin, the stronghold of Egypt, And I have cut off the multitude of No.

Read in context

  1. 13యెహోవా ఈలాగు సెల విచ్చుచున్నాడు విగ్రహములను నిర్మూలముచేసి, నొపులో ఒక బొమ్మలేకుండ చేసెదను, ఇక ఐగుప్తుదేశములో అధిపతిగా ఉండుట కెవడును లేకపోవును, ఐగుప్తుదేశములో భయము పుట్టించెదను.
  2. 14పత్రోసును పాడుచేసెదను. సోయనులో అగ్నియుంచెదను, నోలో తీర్పులు చేసెదను.
  3. 15ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను
  4. 16ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
  5. 17ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.
Read all of Ezekiel 30

Cross references

Original words (Hebrew)

Ezekiel 30:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.