Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 30 · verse 17

Ezekiel 30:17 in Telugu

ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.

Onuvaarilonu pibesetu vaarilonu ¸yauvanulu khadgamu cheta kooluduru. Aa pattanasthulu cheraloniki povuduru.

Ezekiel 30:17 in English

King James Version (KJV)
The young men of Aven and of Pi-beseth shall fall by the sword: and these [cities] shall go into captivity.
World English Bible (WEB)
The young men of Aven and of Pibeseth will fall by the sword. They will go into captivity.
American Standard Version (ASV)
The young men of Aven and of Pi-beseth shall fall by the sword; and these [cities] shall go into captivity.
Bible in Basic English (BBE)
The young men of On and Pi-beseth will be put to the sword: and these towns will be taken away prisoners.
Darby Translation (DBY)
The young men of Aven and of Pibeseth shall fall by the sword; and these shall go into captivity.
Webster's Bible (WBS)
The young men of Aven and of Pibeseth shall fall by the sword: and these [cities] shall go into captivity.
Young's Literal Translation (YLT)
The youths of Aven and Pi-Beseth by sword do fall, And these into captivity do go.

Read in context

  1. 15ఐగుప్తునకు కోటగా నున్న సీనుమీద నా క్రోధము కుమ్మరించెదను, నోలోని జనసమూహమును నిర్మూలము చేసెదను
  2. 16ఐగుప్తుదేశములో నేను అగ్నియుంచగా సీనునకు మెండుగ నొప్పిపట్టును, నోపురము పడగొట్టబడును, పగటివేళ శత్రువులు వచ్చి నొపుమీద పడుదురు.
  3. 17ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు.
  4. 18ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.
  5. 19నేను ఐగుప్తీయులకు శిక్ష విధింపగా నేను యెహోవానై యున్నానని వారు తెలిసికొందురు.
Read all of Ezekiel 30

Cross references

Original words (Hebrew)

Ezekiel 30:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.