Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 30 · verse 23

Ezekiel 30:23 in Telugu

ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.

Aigupteeyulanu janamulaloniki chedaragottudunu, aa yaa deshamulaku vaarini vellagottudunu.

Ezekiel 30:23 in English

King James Version (KJV)
And I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
World English Bible (WEB)
I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
American Standard Version (ASV)
And I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
Bible in Basic English (BBE)
And I will send the Egyptians in flight among the nations and wandering through the countries.
Darby Translation (DBY)
And I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
Webster's Bible (WBS)
And I will scatter the Egyptians among the nations, and will disperse them through the countries.
Young's Literal Translation (YLT)
And scattered the Egyptians among nations, And I have spread them through lands,

Read in context

  1. 21నరపుత్రుడా, నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని, అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు, అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు; కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
  2. 22నేను ఐగుప్తురాజైన ఫరోకు విరోధినైయున్నాను, బాగుగా ఉన్న దానిని విరిగిపోయిన దానిని అతని రెండు చేతులను విరిచి, అతని చేతిలోనుండి ఖడ్గము జారిపడజేసెదను.
  3. 23ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
  4. 24మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బతినిన వాడై మూల్గులిడును.
  5. 25బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.
Read all of Ezekiel 30

Cross references

Original words (Hebrew)

Ezekiel 30:23 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.