Ezekiel · chapter 30 · verse 26
Ezekiel 30:26 in Telugu
నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
Nene yehovaanai yunnaanani vaaru telisikonunatlu nenu aigupteeyulanu janamulaloniki chedaragotti aa yaa deshamulaku vaarini vellagottudunu.
Ezekiel 30:26 in English
- King James Version (KJV)
- And I will scatter the Egyptians among the nations, and disperse them among the countries; and they shall know that I [am] the LORD.
- World English Bible (WEB)
- I will scatter the Egyptians among the nations and disperse them through the countries. Then they will know that I am the LORD.’”
- American Standard Version (ASV)
- And I will scatter the Egyptians among the nations, and disperse them through the countries; and they shall know that I am Jehovah.
- Bible in Basic English (BBE)
- And I will send the Egyptians in flight among the nations and wandering through the countries; and they will be certain that I am the Lord.
- Darby Translation (DBY)
- And I will scatter the Egyptians among the nations, and disperse them through the countries: and they shall know that I [am] Jehovah.
- Webster's Bible (WBS)
- And I will scatter the Egyptians among the nations, and disperse them among the countries; and they shall know that I [am] the LORD.
- Young's Literal Translation (YLT)
- And I have scattered the Egyptians among nations, And I have spread them through lands, And they have known that I [am] Jehovah!'
Read in context
- 24మరియు బబులోను రాజుయొక్క చేతులను బలపరచి నా ఖడ్గము అతని చేతికిచ్చెదను, ఫరోయొక్క చేతులను నేను విరిచినందున బబులోనురాజు చూచుచుండగా ఫరో చావు దెబ్బతినిన వాడై మూల్గులిడును.
- 25బబులోను రాజుయొక్క చేతులను బలపరచి ఫరో చేతులను ఎత్తకుండచేసి, ఐగుప్తుదేశముమీద చాపుటకై నేను నా ఖడ్గమును బబులోనురాజు చేతికియ్యగా నేను యెహోవానైయున్నానని ఐగుప్తీయులు తెలిసికొందురు.
- 26నేనే యెహోవానై యున్నానని వారు తెలిసికొనునట్లు నేను ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టి ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.
Cross references
- Daniel 11:42 దానియేలు 11:42అతడు ఇతర దేశములమీదికి తన సేన నంపించును; ఐగుప్తు సహా తప్పించుకొననేరదు.
- Ezekiel 29:12 యెహెజ్కేలు 29:12నిర్మానుష్యముగానున్న దేశముల మధ్యను ఐగుప్తుదేశమును పాడగునట్టుగా చేసెదను, పాడై పోయిన పట్టణములమధ్యను దాని పట్టణములు నలువది సంవత్సరములు పాడైయుండును, ఐగుప్తీయులను జనముల లోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్ల గొట్టుదును.
- Ezekiel 6:13 యెహెజ్కేలు 6:13తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠములచుట్టును ఎత్తయిన కొండలన్నిటిమీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను, పుష్టిపారిన మస్తకి వృక్షములన్నిటి క్రిందను, తమ విగ్రహములన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులైయుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు.
- Ezekiel 30:17–18 యెహెజ్కేలు 30:17–18ఓనువారిలోను పిబేసెతు వారిలోను ¸యౌవనులు ఖడ్గము చేత కూలుదురు. ఆ పట్టణస్థులు చెరలోనికి పోవుదురు. ఐగుప్తు పెట్టిన కాండ్లను నేను తహపనేసులో విరుచు దినమున చీకటికమ్మును, ఐగుప్తీయుల బలగర్వము అణచబడును, మబ్బు ఐగుప్తును కమ్మును, దాని కుమార్తెలు చెర లోనికి పోవుదురు.
- Ezekiel 30:23 యెహెజ్కేలు 30:23ఐగుప్తీయులను జనములలోనికి చెదరగొట్టుదును, ఆ యా దేశములకు వారిని వెళ్లగొట్టుదును.