Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 38 · verse 5

Ezekiel 38:5 in Telugu

నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను.

Neeto koodina paaraseekadeshapu vaarini koosheeyulanu pootuvaarinandarini, daallanu shira straanamulanu dharinchu vaarinandarini nenu bayaluderadeese danu.

Ezekiel 38:5 in English

King James Version (KJV)
Persia, Ethiopia, and Libya with them; all of them with shield and helmet:
World English Bible (WEB)
Persia, Cush, and Put with them, all of them with shield and helmet;
American Standard Version (ASV)
Persia, Cush, and Put with them, all of them with shield and helmet;
Bible in Basic English (BBE)
Persia, Cush, and Put with them; all of them with body-cover and metal head-dress:
Darby Translation (DBY)
Persia, Cush, and Phut with them, all of them with shield and helmet;
Webster's Bible (WBS)
Persia, Cush, and Phut with them; all of them with shield and helmet:
Young's Literal Translation (YLT)
Persia, Cush, and Phut, with them, All of them [with] shield and helmet.

Read in context

  1. 3ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను.
  2. 4నేను నిన్ను వెనుకకు త్రిప్పి నీ దవుడలకు గాలములు తగిలించి, నిన్నును నీ సైన్యమంతటిని గుఱ్ఱములను నానావిధములైన ఆయుధములు ధరించు నీ రౌతులనందరిని, కవచములును డాళ్లును ధరించి ఖడ్గములు చేతపట్టుకొను వారినందరిని, మహాసైన్యముగా బయలు దేరదీసెదను.
  3. 5నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను.
  4. 6గోమెరును అతని సైన్యమంతయును ఉత్తరదిక్కు లలోనుండు తోగర్మాయును అతని సైన్యమును జనము లనేకములు నీతోకూడ వచ్చును.
  5. 7నీవు సిధ్దముగా ఉండుము, నీవు సిద్ధపడి నీతోకూడ కలిసిన సమూహ మంతటిని సిద్ధపరచుము, వారికి నీవు కావలియై యుండ వలెను.
Read all of Ezekiel 38

Cross references

Original words (Hebrew)

Ezekiel 38:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.