Nahum · chapter 3 · verse 9
Nahum 3:9 in Telugu
కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.
Koosheeyulunu aigupteeyulunu daani shoorulairi, vaaru vistaara janamugaa nundiri, pootuvaarunu loobeeyulunu neeku sahaayulai yundiri.
Nahum 3:9 in English
- King James Version (KJV)
- Ethiopia and Egypt [were] her strength, and [it was] infinite; Put and Lubim were thy helpers.
- World English Bible (WEB)
- Cush and Egypt were her boundless strength. Put and Libya were her helpers.
- American Standard Version (ASV)
- Ethiopia and Egypt were her strength, and it was infinite; Put and Lubim were thy helpers.
- Bible in Basic English (BBE)
- Ethiopia was her strength and Egyptians without number; Put and Lubim were her helpers.
- Darby Translation (DBY)
- Ethiopia was her strength, and Egypt, and it was infinite; Phut and the Libyans were her helpers.
- Webster's Bible (WBS)
- Cush and Egypt [were] her strength, and [it was] infinite; Put and Lubim were thy helpers.
- Young's Literal Translation (YLT)
- Cush her might, and Egypt, and there is no end. Put and Lubim have been for thy help.
Read in context
- 7అప్పుడు నిన్ను చూచు వారందరు నీయొద్ద నుండి పారిపోయి నీనెవె పాడైపోయెనే, దానికొరకు అంగలార్చువారెవరు? నిన్ను ఓదార్చు వారిని ఎక్కడ నుండి పిలుచుకొని వచ్చెదము అందురు.
- 8సముద్రమే తనకు ఆపుగాను సముద్రమే తనకు ప్రాకారముగాను చేసికొని, బహు జనములచేత చుట్టబడి నైలునది దగ్గర నుండిన నో అమోను పట్టణముకంటె నీవు విశేషమైన దానవా?
- 9కూషీయులును ఐగుప్తీయులును దాని శూరులైరి, వారు విస్తార జనముగా నుండిరి, పూతువారును లూబీయులును నీకు సహాయులై యుండిరి.
- 10అయినను అది చెరపట్టబడి కొనిపోబడెను, రాజమార్గముల మొగల యందు శత్రువులు దానిలోని చిన్న పిల్లలను బండలకు వేసి కొట్టి చంపిరి, దాని ఘనులమీద చీట్లువేసి దాని ప్రధానుల నందరిని సంకెళ్లతో బంధించిరి.
- 11నీవును మత్తురాలవై దాగుకొందువు, శత్రువు వచ్చుట చూచి ఆశ్రయదుర్గము వెదకుదువు.
Cross references
- Ezekiel 27:10 యెహెజ్కేలు 27:10పారసీక దేశపువారును లూదు వారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు, వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు, వారిచేత నీకు తేజస్సు కలిగెను.
- Ezekiel 30:5 యెహెజ్కేలు 30:5కూషీయులును పూతీయులును లూదీయులును కూబీయులును నిబంధన దేశపువారును మిశ్రిత జనులంద రును ఖడ్గముచేత కూలుదురు.
- Ezekiel 38:5 యెహెజ్కేలు 38:5నీతో కూడిన పారసీకదేశపు వారిని కూషీయులను పూతువారినందరిని, డాళ్లను శిర స్త్రాణములను ధరించు వారినందరిని నేను బయలుదేరదీసె దను.
- 2 Chronicles 12:3 2 దినవృత్తాంతములు 12:3అతనితో కూడ ఐగుప్తునుండి వచ్చిన లూబీయులు సుక్కీయులు కూషీ యులు అనువారు లెక్కకు మించియుండిరి.
- Isaiah 20:5 యెషయా 20:5వారు తాము నమ్ముకొనిన కూషీయులను గూర్చియు, తాము అతి శయకారణముగా ఎంచుకొనిన ఐగుప్తీయులను గూర్చియు విస్మయమొంది సిగ్గుపడుదురు.
- Genesis 10:6 ఆదికాండము 10:6హాము కుమారులు కూషు మిస్రాయిము పూతు కనాను అనువారు.
- Jeremiah 46:9 యిర్మీయా 46:9గుఱ్ఱములారా, యెగురుడి; రథములారా, రేగుడి బలాఢ్యులారా, బయలుదేరుడి డాళ్లు పట్టుకొను కూషీయులును పూతీయులును విలుకాండ్రైన లూదీయులును బయలుదేరవలెను.
- 1 Chronicles 1:8 1 దినవృత్తాంతములు 1:8హాము కుమారులు; కూషు మిస్రాయిము పూతు కనాను.