Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 4 · verse 15

Ezekiel 4:15 in Telugu

ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి

Aayanachoodumu, manushya malamunaku maarugaa neeku gomalamu nenu nirnayinchi yunnaanu; deenito neevu nee bhojanamu siddha paruchukonumani selavichchi

Ezekiel 4:15 in English

King James Version (KJV)
Then he said unto me, Lo, I have given thee cow’s dung for man’s dung, and thou shalt prepare thy bread therewith.
World English Bible (WEB)
Then he said to me, “Behold, I have given you cow’s dung for man’s dung, and you shall prepare your bread on it.”
American Standard Version (ASV)
Then he said unto me, See, I have given thee cow’s dung for man’s dung, and thou shalt prepare thy bread thereon.
Bible in Basic English (BBE)
Then he said to me, See, I have given you cow's waste in place of man's waste, and you will make your bread ready on it.
Darby Translation (DBY)
And he said unto me, See, I have given thee cow's dung for man's dung, and thou shalt prepare thy bread therewith.
Webster's Bible (WBS)
Then he said to me, Lo, I have given thee cow's dung for man's dung, and thou shalt prepare thy bread with them.
Young's Literal Translation (YLT)
And He saith unto me, 'See, I have given to thee bullock's dung instead of man's dung, and thou hast made thy bread by it.'

Read in context

  1. 13నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.
  2. 14అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా
  3. 15ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి
  4. 16నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.
  5. 17అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.
Read all of Ezekiel 4

Original words (Hebrew)

Ezekiel 4:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.