Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 4 · verse 13

Ezekiel 4:13 in Telugu

నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.

Nenu vaarini toliveyu janamu lalo ishraayeleeyulu ee prakaaramu apavitramaina aahaaramunu bhujinturani yehovaa naaku selavichchenu.

Ezekiel 4:13 in English

King James Version (KJV)
And the LORD said, Even thus shall the children of Israel eat their defiled bread among the Gentiles, whither I will drive them.
World English Bible (WEB)
The LORD said, “Even thus will the children of Israel eat their bread unclean, among the nations where I will drive them.”
American Standard Version (ASV)
And Jehovah said, Even thus shall the children of Israel eat their bread unclean, among the nations whither I will drive them.
Bible in Basic English (BBE)
And the Lord said, Even so the children of Israel will have unclean bread for their food among the nations where I am driving them.
Darby Translation (DBY)
And Jehovah said, So shall the children of Israel eat their bread unclean among the nations whither I will drive them.
Webster's Bible (WBS)
And the LORD said, Even thus shall the children of Israel eat their defiled bread among the Gentiles, whither I will drive them.
Young's Literal Translation (YLT)
And Jehovah saith, 'Thus do the sons of Israel eat their defiled bread among the nations whither I drive them.'

Read in context

  1. 11నీళ్లు కొలప్రకారము అరపడిచొప్పున ప్రతిదినము త్రాగ వలెను, వేళవేళకు త్రాగవలెను;
  2. 12యవల అప్పములు చేసి వారు చూచుచుండగా దానిని మనుష్య మలముతో కాల్చి భుజింపవలెను;
  3. 13నేను వారిని తోలివేయు జనము లలో ఇశ్రాయేలీయులు ఈ ప్రకారము అపవిత్రమైన ఆహారమును భుజింతురని యెహోవా నాకు సెలవిచ్చెను.
  4. 14అందుకు అయ్యో, ప్రభువా, యెహోవా, నేనెన్నడును అపవిత్రత నొందినవాడను కానే, బాల్యమునుండి నేటి వరకును చచ్చినదానినైనను మృగములు చీల్చినదానినైనను నేను తినినవాడను కానే, నిషిద్ధమైన మాంసము నా నోట ఎన్నడును పడలేదే అని నేననగా
  5. 15ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి
Read all of Ezekiel 4

Cross references

Original words (Hebrew)

Ezekiel 4:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.