Ezekiel · chapter 4 · verse 17
Ezekiel 4:17 in Telugu
అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.
Annapaanamulu lekapoyinanduna vaaru shramanondi vibhraantipadi yokaninokadu choochuchu taamu kalugajesikonina doshamuvalana nashinchipovuduru.
Ezekiel 4:17 in English
- King James Version (KJV)
- That they may want bread and water, and be astonied one with another, and consume away for their iniquity.
- World English Bible (WEB)
- that they may lack bread and water, be dismayed one with another, and pine away in their iniquity.
- American Standard Version (ASV)
- that they may want bread and water, and be dismayed one with another, and pine away in their iniquity.
- Bible in Basic English (BBE)
- So that they may be in need of bread and water and be wondering at one another, wasting away in their sin.
- Darby Translation (DBY)
- because bread and water shall fail them, and they shall be astonied one with another, and waste away in their iniquity.
- Webster's Bible (WBS)
- That they may want bread and water, and be astonished one with another, and consume away for their iniquity.
- Young's Literal Translation (YLT)
- so that they lack bread and water, and have been astonished one with another, and been consumed in their iniquity.
Read in context
- 15ఆయనచూడుము, మనుష్య మలమునకు మారుగా నీకు గోమలము నేను నిర్ణయించి యున్నాను; దీనితో నీవు నీ భోజనము సిద్ధ పరుచుకొనుమని సెలవిచ్చి
- 16నరపుత్రుడా, ఇదిగో యెరూషలేములో రొట్టెయను ఆధారమును నేను లేకుండ చేసినందున వారు తూనికె ప్రకారముగా బహు చింతతో రొట్టె భుజింతురు, నీళ్లు కొలచొప్పున త్రాగుచు విస్మయ మొందుదురు.
- 17అన్నపానములు లేకపోయినందున వారు శ్రమనొంది విభ్రాంతిపడి యొకనినొకడు చూచుచు తాము కలుగజేసికొనిన దోషమువలన నశించిపోవుదురు.
Cross references
- Ezekiel 24:23 యెహెజ్కేలు 24:23మీ శిరో భూషణములను తలలమీదనుండి తీయకయు, మీ పాద రక్షలను పాదములనుండి తీయకయు, అంగలార్చకయు, ఏడ్వకయు నుందురు, ఒకని నొకరుచూచి నిట్టూర్పులు విడుచుచు మీరు చేసిన దోషములనుబట్టి మీరు క్షీణించి పోవుదురు.
- Leviticus 26:39 లేవీయకాండము 26:39మీలో మిగిలినవారు మీ శత్రు వుల దేశములలో తమ దోషములనుబట్టి క్షీణించిపోయెదరు. మరియు వారు తమమీదికి వచ్చిన తమ తండ్రుల దోషములనుబట్టి క్షీణించిపోయెదరు.
- Ezekiel 33:10 యెహెజ్కేలు 33:10నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము మా పాపదోషములు మామీద పడియున్నవి, వాటివలన మేము క్షీణించుచున్నాము, మనమెట్లు బ్రదకుదుమని మీరు చెప్పుకొనుమాట నిజమే.