Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 40 · verse 11

Ezekiel 40:11 in Telugu

ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.

Aa yaa gummamula vaakindlu koluvagaa vaati vedalpu padi mooralunu nidivi padumoodu mooralunu telenu.

Ezekiel 40:11 in English

King James Version (KJV)
And he measured the breadth of the entry of the gate, ten cubits; [and] the length of the gate, thirteen cubits.
World English Bible (WEB)
He measured the width of the opening of the gate, ten cubits; and the length of the gate, thirteen cubits;
American Standard Version (ASV)
And he measured the breadth of the opening of the gate, ten cubits; and the length of the gate, thirteen cubits;
Bible in Basic English (BBE)
And he took the measure of the opening of the doorway, ten cubits wide; and the way down the doorway was thirteen cubits;
Darby Translation (DBY)
And he measured the breadth of the entry of the gate, ten cubits; [and] the length of the gate, thirteen cubits.
Webster's Bible (WBS)
And he measured the breadth of the entry of the gate, ten cubits; [and] the length of the gate, thirteen cubits.
Young's Literal Translation (YLT)
And he measureth the breadth of the opening of the gate ten cubits, the length of the gate thirteen cubits;

Read in context

  1. 9గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
  2. 10తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.
  3. 11ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.
  4. 12కావలి గదులముందర మూరెడు ఎత్తుగల గోడ ఇరుప్రక్కల నుండెను, ఆ ప్రక్కను ఈ ప్రక్కను మూరెడు ఎత్తుగల గోడ యుండెను; గదులైతే ఇరుప్రక్కలను ఆరుమూరల ఎత్తుగలవి.
  5. 13ఒకగది కప్పునుండి రెండవదాని కప్పువరకు గుమ్మమును కొలువగా ఇరువది యయిదు మూరల వెడల్పు తేలెను, రెండు వాకిండ్లమధ్య గోడను అదే కొలత.
Read all of Ezekiel 40

Original words (Hebrew)

Ezekiel 40:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.