Skip to content
ThuthiThuthiThuthi
Ezekiel · chapter 40 · verse 9

Ezekiel 40:9 in Telugu

గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.

Gummapu dvaaramu koluvagaa adi yenimidi mooralai yundenu, daanistambhamulu rendesi mooralu; avi gummapu dvaaramu mandirapu dikkugaa choochuchundenu.

Ezekiel 40:9 in English

King James Version (KJV)
Then measured he the porch of the gate, eight cubits; and the posts thereof, two cubits; and the porch of the gate [was] inward.
World English Bible (WEB)
Then he measured the porch of the gate, eight cubits; and its posts, two cubits; and the porch of the gate was toward the house.
American Standard Version (ASV)
Then measured he the porch of the gate, eight cubits; and the posts thereof, two cubits; and the porch of the gate was toward the house.
Bible in Basic English (BBE)
Eight cubits; and its uprights, two cubits; the covered way of the doorway was inside.
Darby Translation (DBY)
And he measured the porch of the gate, eight cubits; and the posts thereof, two cubits; and the porch of the gate was inward.
Webster's Bible (WBS)
Then he measured the porch of the gate, eight cubits; and its posts, two cubits; and the porch of the gate [was] inward.
Young's Literal Translation (YLT)
and he measureth the porch of the gate eight cubits, and its posts two cubits, and the porch of the gates from within,

Read in context

  1. 7మరియు కావలిగది నిడివియు వెడల్పును బారన్నర, కావలి గదులకు మధ్య అయిదేసి మూరల యెడముండెను. గుమ్మముయొక్క ద్వారపు ప్రక్కకును మందిరమునకు బారన్నర యెడము.
  2. 8గుమ్మపు ద్వారమునకును మందిరమునకును మధ్య కొలువగా బారన్నర తేలెను.
  3. 9గుమ్మపు ద్వారము కొలువగా అది యెనిమిది మూరలై యుండెను, దానిస్తంభములు రెండేసి మూరలు; అవి గుమ్మపు ద్వారము మందిరపు దిక్కుగా చూచుచుండెను.
  4. 10తూర్పు గుమ్మపు ద్వారముయొక్క కావలి గదులు ఇటు మూడును, అటు మూడును ఉండెను, మూడు గదులకు కొలత యొకటే. మరియు రెండు ప్రక్కలనున్న స్తంభములకు కొలత యొకటే.
  5. 11ఆ యా గుమ్మముల వాకిండ్లు కొలువగా వాటి వెడల్పు పది మూరలును నిడివి పదుమూడు మూరలును తేలెను.
Read all of Ezekiel 40

Cross references

Original words (Hebrew)

Ezekiel 40:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.