Ezekiel · chapter 40 · verse 30
Ezekiel 40:30 in Telugu
చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.
Chuttu madhyagodala nidivi iruvadi yaidu mooralu, vedalpu ayidu mooralu.
Ezekiel 40:30 in English
- King James Version (KJV)
- And the arches round about [were] five and twenty cubits long, and five cubits broad.
- World English Bible (WEB)
- There were arches all around, twenty-five cubits long and five cubits wide.
- American Standard Version (ASV)
- And there were arches round about, five and twenty cubits long, and five cubits broad.
- Bible in Basic English (BBE)
- And there were windows in it and in the covered way all round: it was fifty cubits long and twenty-five cubits wide.
- Darby Translation (DBY)
- And there were projections round about, twenty-five cubits long, and five cubits broad.
- Webster's Bible (WBS)
- And the arches around [were] five and twenty cubits long, and five cubits broad.
- Young's Literal Translation (YLT)
- As to the arches all round about, the length [is] five and twenty cubits, and the breadth five cubits;
Read in context
- 28అతడు దక్షిణమార్గమున లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దక్షిణపు గుమ్మమును కొలిచెను; దాని కొలత అదే.
- 29మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు
- 30చుట్టు మధ్యగోడల నిడివి ఇరువది యైదు మూరలు, వెడల్పు అయిదు మూరలు.
- 31దాని మధ్య గోడలు బయటి ఆవరణముతట్టు చూచుచుండెను; దాని స్తంభములమీద ఖర్జూరపుచెట్లను పోలిన అలంకారముండెను; ఎక్కుటకు ఎనిమిది మెట్లుండెను.
- 32తూర్పుతట్టు లోపటి ఆవరణములోనికి నన్ను తోడుకొనిపోయి దాని గుమ్మమును ఆయన కొలువగా పైచెప్పిన కొలత తేలెను.
Cross references
- Ezekiel 40:21 యెహెజ్కేలు 40:21దాని ఇరుప్రక్కలనున్న మూడేసి కావలి గదులను వాటి స్తంభములను వాటి మధ్యగోడలను అతడు కొలువగా వాటి కొలత మొదటి గుమ్మపు కొలత ప్రకారముగా కనబడెను, అనగా నిడివి ఏబదిమూరలు వెడల్పు ఇరువదియైదుమూరలు కనబడెను.
- Ezekiel 40:25 యెహెజ్కేలు 40:25మరియు వాటి కున్నట్టుగా దీనికిని దీని మధ్యగోడలకును చుట్టు కిటికీ లుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరవదియైదు మూరలు.
- Ezekiel 40:29 యెహెజ్కేలు 40:29మరియు దాని కావలిగదులును స్తంభములును మధ్య గోడలును పైచెప్పిన కొలతకు సరిపడెను; దానికిని దాని చుట్టు ఉన్న మధ్యగోడలకును కిటికీలుండెను, దాని నిడివి ఏబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు
- Ezekiel 40:33 యెహెజ్కేలు 40:33దాని కావలిగదులకును స్తంభములకును మధ్యగోడలకును కొలత అదే; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కిటికీలుండెను; నిడివి యేబది మూరలు, వెడల్పు ఇరువది యైదు మూరలు.
- Ezekiel 40:36 యెహెజ్కేలు 40:36దాని కావలిగదులకును స్తంభములకును దాని మధ్యగోడలకును అదే కొలత; దానికిని దాని చుట్టునున్న మధ్యగోడలకును కీటికీలుండెను; దాని నిడివి యేబది మూరలు దాని వెడల్పు ఇరువదియైదు మూరలు.